Don't Miss!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
టాలీవుడ్‌కు మరో వారసుడు.. 'కృష్ణారావ్ సూపర్ మార్కెట్'తో
ప్రముఖ సీనియర్ నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'కృష్ణారావ్ సూపర్ మార్కెట్ '..ఎల్సా ఘోష్ హీరోయిన్గా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోగా, ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది..
లవ్, సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీనాథ్ పులకురమ్ దర్శకత్వం వహించారు. బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్‌పై గౌతమ్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు బోలె షావలి సంగీతం సమకూర్చగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, ఏ.విజయ్ కుమార్ డీఓపీ గా బాధ్యతలను నిర్వర్తించారు. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
నటీనటులు
:
కృష్ణ,
ఎల్సా
ఘోష్,
గౌతమ్
రాజు,
తనికెళ్ల
భరణి,
బెనర్జీ,
రవి
ప్రకాష్,
సూర్య,
సనా
తదితరులు.
సాంకేతిక
నిపుణులు
:
ప్రొడ్యూసర్ : BGR ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్
డైరెక్టర్: శ్రీనాథ్ పులకురమ్
డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ: ఏ.విజయ్ కుమార్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్: బోలె షావలి
ఫైట్స్ : సింధూరం సతీష్
ఆర్ట్: ఎమ్.ఎస్.వాసు
ప్రాజెక్ట్ అడ్వైజర్ : కే. భువన్ రెడ్డి