స్కూల్‌లోనే సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం.. ఆ ఘోర ఘటనపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్

సోషల్ మిడియాలోనే కాకుండా దేశాన్ని మొత్తం షాక్ కి గురి చేసిన బాయ్స్ లాకర్ రూమ్ ఘటన గురించి సెలబ్రెటీస్ కూడా వారి అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఒక ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో సీక్రెట్ గా రూమ్ క్రియేట్ చేసి అందులో స్కూల్ విద్యార్థులు ఒక అమ్మాయిపై హత్యాచారం చేయడం గురించి మాట్లాడుకోవడం సంచలనం సృష్టించింది. ఇక బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ కూడా ఈ ఘటనపై స్పందించారు.

నిజంగా ఇది దారుణం..

నిజంగా ఇది దారుణం..

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి ఢిల్లీ ఇన్స్టాగ్రామ్ బాయ్స్ లాకర్ రూమ్ ఘటన గురించి మాట్లాడుతూ ఆవేదనని వ్యక్తం చేసింది.మహేష్ నటించిన వన్ నేనొక్కడినే సినిమా ద్వారా ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తెలియగానే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. మనం ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం అనే సందేహం కలిగించిందని కృతి తెలిపింది.

చదవడానికి ఇబ్బందిగా అనిపించింది.

చదవడానికి ఇబ్బందిగా అనిపించింది.

బాయ్స్ లాకర్ రూమ్ ఘటన గురించి తెలిసినప్పుడు మొదటిసారి ఆ వార్త గురించి చదవాలంటేనే ఇబ్బందిగా అనిపించింది. సాదారణంగా అబ్బయిల గురించి అమ్మాయిలు.. అమ్మాయిల గురించి అబ్బాయిలు మాట్లాడుకోవడం సర్వసాధారణం. కానీ అందులో కూడా కొన్ని హద్దులు ఉంటాయి. సెక్సీగా ఉంటుందని మాట్లాడుకోవడం వరకు పరవాలేదు.

హద్దులు దాటడం తప్పు..

హద్దులు దాటడం తప్పు..

వారి మాటల గురించి తెలిసాక నాకు చాలా బాధ వేసింది. స్కూల్ విద్యార్థులు ఇలాంటి భయంకర ఆలోచనలతో ఉన్నారా అని అనిపించింది. సమాజంలో అమ్మాయిలు తక్కువ అబ్బయిల ఎక్కువ అనే ఒక ధోరణి ఉంది. ముందు అది పోవాలి. అబ్బయిల అమ్మాయిల మధ్య తేడాలు చూపకుండా చిన్నప్పటి నుంచే వారిలో ఒక సమానత్వం చూపించాలి.

Recommended Video

Mia Malkova's Climax Teaser Is Out | RGV | GST
సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం..

సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం..

ఇలాంటి పరిస్థితులు మారాలంటే సమాజంలో కూడా మార్పులు తేవాలి. ముఖ్యంగా పిల్లలకు స్కూల్ దశలోనే సెక్స్ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా అవసరం ఉంది. అప్పుడు అబ్బాయిలకు శృంగారం పట్ల సరైన అవగాహన రావడమే కాకుండా అమ్మయిలు కూడా మనతో సమానమే అనే ఒక ఆలోచనకు వస్తారు అని కృతి సనన్ వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X