నలుగురు అమ్మాయిల కథతో ‘కెఎస్ 100’

మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్ ఖాన్, శైలజ జవేరి హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం "కెఎస్100". చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి షేర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్, ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. వీకెండ్ స్పెండ్ చేయడానికి శివారు ప్రాంతంలో ఉన్న గెస్ట్ హౌస్‌కు వెళ్లిన నలుగురు అమ్మాయిలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనే అంశం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది.

KS 100 movie releasing on March last week

ట్రైలర్లో దెయ్యాలు, ఆత్మలు ఉన్నట్లు చూపించారు. దీంతో పాటు ముద్దు సీన్లు, హాట్ రొమాంటిక్ సీన్లు ఫోకస్ చేయడంతో... హారర్ అండ్ రొమాంటిక్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతుందని స్పష్టమవుతోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, మార్చిలోనే సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.

అక్షిత, అషి, పూర్వి సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం అందించారు.

మాటలు- కథనం-దర్శకత్వం: షేర్
నిర్మాత : వెంకట్ రెడ్డి
కెమెరా: వంశీ
మ్యూజిక్: నవనీత్ చారి
ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున
సాహిత్యం: భాష్య శ్రీ,
కొరియోగ్రఫీ: జొజొ
యాక్షన్: మాలేష్
నేపథ్యసంగీతం :రామ్ మోహన్ చారి
అసొషియెట్ డైరెక్టర్: రవితేజ
ఆర్ట్: సుదర్శన్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X