రానాను ఇలా ఆడుకుంటానంటున్న మంచువరమ్మాయి

మంచు వారి అమ్మాయికి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎందరో ఫ్రెండ్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఫ్రెండ్స్ ను తనదైన శైలిలో ఆటపట్టిస్తూ కాలాక్షేపం చేయడమంటే విపరీతమైన ఇష్టమన్న ముచ్చటా విదితమే. ఇక ఈ అమ్మడు కొత్త జీవితాన్ని ప్రారంభించిన రానా మిహికా లను ఎలా ఏడిపిస్తుందో బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఈ కొత్తజంట ఎక్కడ కనిపించినా గుడ్ న్యూస్ ఏమైనా ఉందా..?

అంటూ ఆటపట్టిస్తుందట. దానికి రానా జంట ఇప్పుడేకదా పెళ్లయింది కొంతకాలం ఎంజాయ్ చేయనివ్వు అంటూ సమాధానం చెబుతున్నారట. ఏదైనా ఫంక్షన్ లో రానా కనిపిస్తే వెంటనే ఇదే ప్రశ్న అడుగుతుందట .. దానికి రానా కూడా సరదాగా సమాధానం చెప్తాడని అంటుంది ఈ లక్ష్మి బాంబ్.

Lakshmi Manchu reveals how she annoys newlyweds Rana Daggubati and Miheeka Bajaj

అలాగే రానాను లక్ష్మి ఆకాశానికి ఎత్తేసింది. భల్లాలదేవుడి పై పొగడ్తల వర్షం కురిపించింది. తాను చూసిన వాళ్లలో రానా చాలా కూల్ అంటోంది అమ్మడు. ఇక రానా, తన ప్రియురాలు మిహికా బజాజ్‌ ను ఆగస్ట్ 8న వివాహమాడిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X