F2 సీక్వెల్ కోసం మరో ప్లాన్ సిద్ధం చేసిన అనిల్ రావిపూడి.. త్వరలోనే బిగ్ సర్ ప్రైజ్

టాలీవుడ్ లో బిగెస్ట్ సంక్రాంతి హిట్ గా నిలిచిన సినిమాల్లో F2 ఒకటి. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న చిత్ర యూనిట్ కి ఆ సినిమా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. కమర్షియల్ ఫార్ములాను ఎలా ఉపయోగించుకోవాలో డైరెక్టర్ అనిల్ రావిపూడికి బాగా తెలుసని నీరూపించుకున్నాడు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో ఆ బాక్సాఫీస్ హిట్ సినిమాకు సీక్వెల్ ని ఎప్పుడు తెరపైకి తీసుకువస్తాడా అని ఆడియెన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.

ఇక ఫైనల్ గా త్వరలోనే దర్శకుడు సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కావడంతో ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక నవంబర్ లో F3 అనే టైటిల్ తో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు టాక్.

Latest update on f3 movie shooting starts on November

వెంకటేష్ మొదటి షెడ్యూల్ లో పాల్గొంటారా లేదా అనేది సందేహం ఉంది. ఎందుకంటే ఆయన జనవరి వరకు ఎక్కడికి వెళ్లేది లేదని అనుకున్నారు. కానీ నవంబర్ లోనే రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలని నిర్మాత దిల్ రాజు కూడా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. ఇక అక్టోబర్ లోనే సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ సర్ ప్రైజ్ రానున్నట్లు సమాచారం. మరొక హీరోను కూడా ఎనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. మరి దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X