twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న రకుల్ జిప్ తీస్తే.. నేడు లావణ్య బటన్ తీసింది.. యమ హాట్

    |

    తొలి సినిమా 'అందాల రాక్షసి' తోనే అందరి దృష్టిని లాగేసింది లావణ్య త్రిపాఠి. ఆ సినిమా ఆశించిన సక్సెస్ సాదించకున్నా ఈ పాపకు మాత్రం గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చింది. కానీ ఆ తర్వాత కాలంలో కాస్త డీలా పడ్డ ఈ మధ్య కాలంలో అయితే పెద్దగా రాణించలేక పోయింది. దీంతో తన కెరీర్ లో కష్టాలు మొదలయ్యాయని భావించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాను వేడెక్కించే పని పెట్టుకుంది. నాకేం తక్కువ, నా అనడానికి సాటెవ్వరు? అన్నరీతిలో రోజుకో హాట్ ఫొటోతో సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాల విందు చేస్తోంది లావణ్య త్రిపాఠి.

    నేటితరం హీరోయిన్స్ సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. తమను తాము ప్రమోట్ చేసుకోవడంలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే పంజాబీ బేబీ, మిల్కీ వైట్ రకుల్ ప్రీత్ సింగ్ జిప్ తీసి కవ్వించగా.. నేడు నాకేం తక్కువ అన్నట్లుగా అదే బాటలో ప్యాంట్ బటన్ విప్పి సెక్సీ ఫోజిచ్చింది లావణ్య త్రిపాఠి. కుర్రకారు రెచ్చిపోయేలా ఉన్న లావణ్య లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Lavanya Tripathi sheres her hot pic in social media

    ఈ స్టిల్ లో లావణ్య క్లీవేజ్ అందాలు తళుక్కుమంటున్నాయి. తెలుపు రంగు టాప్ ధరించి డుమందాలను విందుగా పెట్టి మతిపోగొట్టింది లావణ్య. తనదైన శైలిలో సెక్సీ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ కుర్రాళ్ళకు యమ కిక్కిస్తోంది. ఇప్పటికే ఎన్నో సార్లు అందాలతో కవ్వించిన లావణ్య ఈ రేంజ్ లో రెచ్చిపోవడం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పుకోవాలి.

    ఇక ఆమె సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే వచ్చిన ఇంటిలిజెంట్, అంతరిక్షం సినిమాలు లావణ్యకు పెద్దగా కలసి రాలేదు. ఇక ప్రస్తుతం అర్జున్ సురవరం చిత్రంలో యంగ్ హీరో నిఖిల్ తో రొమాన్స్ చేస్తోంది. డిఫెరెంట్ కథాంశం కావడంతో ఈ సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇస్తున్నాడని ఆశగా ఉంది లావణ్య త్రిపాఠి.

    English summary
    Actress Lavanya Tripathi sheres a hot pic in her twitter. Now it is viral on social media with hot hot commets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X