Just In
- 3 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హాట్ లుక్‌తో హీట్ పెంచిన లక్ష్మీ రాయ్.. ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ టీజర్
హీరోయిన్ లక్ష్మీ రాయ్ చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' టీజర్ విడుదలైంది. లక్ష్మీ రాయ్ హాట్ అండ్ సెక్సీ ఒంపుసొంపులు ఎక్స్‌ఫోజ్ చేస్తూ రూపొందించిన ఈ గ్లామరస్ వీడియో ఆకట్టుకుంటోంది.
లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ , పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్నారు. హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్ కుమార్ దర్శకత్వం వహించారు. షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
టీజర్ అదిరిపోయింది
‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. లక్ష్మీ రాయ్ గ్లామరస్ అవతారంలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతోందని తెలుస్తోంది. హారర్, కామెడీ ఎలిమెంట్స్‌తో పాటు లక్ష్మీ రాయ్ అందం సినిమాకు మరింత ప్లస్సవ్వనుంది.

జోరుగా ప్రమోషన్స్
‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' మార్చిలో విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇటీవలే 'పాపా నీకేదంటే ఇష్టం' పాటను రిలీజ్ చేయగా విశేష స్పందన వచ్చింది. మాస్ హంగులు జోడించి ఈ సాంగ్ డిజైన్ చేశారు.
న్యూడ్ సీన్లూ, లిప్‌లాక్‌లూ.. నగ్మా జీవిత కథే ఈ సినిమా?? తెలుగులో త్వరలో విడుదల

వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మి
హాస్యనటులు ప్రవీణ్, మధునందన్ కామెడీ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలవనుంది. హరి గౌర సంగీతం అందించగా, వెంకట్ ఆర్.శాఖమూరి సినిమాటోగ్రఫీ సమకూర్చారు. ఏబీటి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై గురునాథ్ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమా కి ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మాతలు.

సిండ్రెల్లా
ఈ మూవీతో పాటు లక్ష్మీ రాయ్... ‘సిండ్రెల్లా' అనే మరో హారర్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. వినోద్ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ బేనర్లో ఈ చిత్రం రూపొందుతోంది.