twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger live updates బొమ్మ పడింది.. ప్రేక్షకుల చేతిలో జడ్జిమెంట్ ఎలా ఉందంటే?

    |

    సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో లైగర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైనప్పటికీ.. లేటేస్ట్‌గా రిలీజైంది. అయితే ఈ సినిమాకు సంబంధించి సినీతారల ట్వీట్లు, ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..

    డీసెంట్ ఫస్టాఫ్, గుడ్ బీజిఎం

    డీసెంట్ ఫస్టాఫ్, గుడ్ బీజిఎం, సెకండాఫ్ బాగుంటే హిట్ అని ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు.

    బొమ్మ హిట్.. స్టోరి నార్మల్..

    బొమ్మ హిట్.. స్టోరి నార్మల్.. ఎగ్జిక్యూషన్ గుడ్. ఆరు ఫైట్లతో ఇరుగదీశాడు. బ్రూస్ లీ మూవీస్‌ నుంచి ఇన్సిపిరేషన్. తల్లికొడుకుల బంధం అద్బుతంగా ఉంది అని ట్వీట్ చేశారు.

    లైగర్ సినిమాలో మహేష్

    లైగర్ సినిమాలో మహేష్ బాబు.. ఎలా కనిపించబోతున్నారనేది మూవీలో సర్‌ప్రైజ్ ఎలిమెంట్.

    వెన్నెల కిషోర్ ట్వీట్ ఇలా.

    లైగర్ సినిమా అద్బుతమైన విజయం సాధించాలని కమెడియన్ వెన్నెల కిషోర్ ట్వీట్ చేశారు.

    పూరీ జగన్నాథ్, చార్మీకి కంగ్రాట్స్.

    లైగర్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, చార్మీకి కంగ్రాట్స్.

    బ్లాక్ బస్టర్ విజయం తప్పదు

    దర్శకుడు సంపత్ నంది ట్వీట్ చేస్తూ.. విజయ్ దేవరకొండను దేశం మొత్తం సొంతం చేసుకొన్నది. బ్లాక్ బస్టర్ విజయం తప్పదు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    సాయిధరమ్ తేజ్ ట్వీట్

    పూరీ జగన్నాథ్ మార్క్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

    లైగర్ ఎటాక్ మొదలైంది

    పూరీ కనెక్ట్స్ ట్వీట్ చేస్తూ.. లైగర్ ఎటాక్ మొదలైంది. గ్రాండ్ రిలీజ్ అవుతుందని ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు.

    బిగ్గెస్ట్ విన్, లవ్

    పూరీ జగన్నాథ్ బిగ్గెస్ట్ విన్, లవ్ పొందే అర్హత ఉంది. లైగర్ డే రోజు మీకు మంచి విజయాన్ని అందిస్తుంది అని గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా ట్వీట్ చేశారు.

    నందమూరి బాలకృష్ణను కలిసి

    లైగర్ సినిమా రిలీజ్‌కు ముందు నందమూరి బాలకృష్ణను కలిసి వీడియోను షేర్ చేశారు. లైగర్ షూటింగులో బాలయ్య చేసిన హంగామాను వీడియోలో చూపించారు.

    చిరంజీవి ట్వీట్ ఇలా

    లైగర్ సినిమా రిలీజ్ అవుతన్నది. పూరీ, చార్మీ, విజయ్ దేవరకొండకు అభినందనలు. మరిచిపోలేనటు వంటి సక్సెస్ అందుకోవాలి అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

    ఆగస్టు నెలలో విజయాలు

    ఆగస్టు నెలలో బింబిసార, సీతారామం, కార్తీకేయ2 చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. లైగర్ చిత్రం కూడా విజయం సాధించాలి. పూరీ, విజయ్, చార్మీకి నా విషెస్.

    పూరీ జగన్నాథ్‌కు లైగర్

    తనతో ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని తీసిన పూరీ జగన్నాథ్‌కు లైగర్ రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ దేవరకొండ చాలా గ్రేట్‌గా కనిపిస్తున్నాడు రామ్ పోతినేని ట్వీట్ చేశారు.

    English summary
    Liger live updates: Vijay Deverakonda, Puri Jagannadh rises the expectations
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X