లాక్‌డౌన్‌లో సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలు.. టాప్ 10 జాబితా ఇదే

కరోనా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో ప్రజలు, సినీ అభిమానుల ఇంటికే పరిమితమై టెలివిజన్లు, ఓటీటీ ఫ్లాట్‌ఫాంలకే అంకితమయ్యారు. టీవీ, ఓటీటీలలో పాత, కొత్త సినిమాలను చూస్తూ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక స్కూల్స్ కూడా మూతపడటంతో పిల్లలకు ఈ వినోద సాధనాలు కాలక్షేపంగా మారాయి. అయితే పిల్లలకు, పెద్దలకు ఆసక్తి రేపే సైంటిఫిక్ ఫిక్షన్ ఓటీటీ, టెలివిజన్లలో సందడి చేస్తన్నాయి. అయితే టాప్ 10 సైంటిఫిక్, ఫిక్షన్ చిత్రాల జాబితా ఇలా ఉంది. ఈ సినిమాలు థ్రిల్ అవ్వడానికి అవకాశం ఉన్న చిత్రాల జాబితా ఇదే.

Robot & Frank (2012)

Tokyo Tribe (2014)

Coherence (2013)

Turbo Kid (2015)

Fast Color (2018)

They Call Me Jeeg (2015)

Overlord (2018)

Dirty Computer (2018)

24 (2016)

High Life (2018)

Lockdown movie list: Watchable Scientific Fiction Cinemas list

ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో వచ్చిన ఈ టాప్ 10 చిత్రాల జాబితాలో దక్షిణాది దర్శకుడు విక్రమ్ కే కుమార్, విలక్షణ నటుడు సూర్య కాంబినేషన్‌లో వచ్చిన 24 చిత్రం కూడా ఉండటం విశేషం. ఈ విషయాన్ని గుర్తించిన దర్శకుడు విక్రమ్ కే కుమార్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచకొన్నారు. టాప్ టెన్ జాబితాలో ఉండే అన్ని చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లభ్యమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X