Mahesh Babu mother Indira Devi కన్నుమూత.. చిరంజీవి ఎమోషనల్..సినీ ప్రముఖుల సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు మరణించారు. ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. ఇందిరా, కృష్ణ దంపతులకు ర‌మేష్ బాబు, మహేష్ బాబు, ప‌ద్మావ‌తి, మంజుల, ప్రియదర్శిని సంతానం ఉన్నారు. మాతృవియోగంతో బాధపడుతున్న మహేష్ బాబుకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే..

Mahesh Babu mother Indira Devi passed away: Chiranjeevi other celebraties condolances

శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X