మహేష్ బాబు చెల్లిని చూశారా.. మామ పొలికలతో మేనల్లుళ్లు కూడా మరింత క్యూట్ గా..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఎంత పెరిగినా కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడతారు. ఘట్టమనేని కృష్ణ వారసులలో సగం మంది సినీ ఫీల్డ్ లో ఉంటే మరో సగం మంది ప్రయివేట్ లైఫ్ ను ఎక్కువగా ఇష్టపడతారు. ఇక చాలా రోజుల తరువాత మహేష్ బాబు చెల్లి ఫొటోలు అలాగే మేనల్లుళ్ళ ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఎక్కువగా చెల్లితోనే

ఎక్కువగా చెల్లితోనే

సూపర్ స్టార్ కృష్ణకు మొత్తం ఐదుగురు వారాసులు. రమేష్ బాబు, పద్మావతి, మంజుల ఘట్టమనేని తరువాత మహేష్ బాబు. ఇక మహేష్ తరువాత ప్రియదర్శి జన్మించింది. మహేష్ బాల్యం ఎక్కువగా చెల్లితోనే గడిచింది. ప్రియదర్శిని కొంచెం సైలెంట్ అయినప్పటికీ అన్నయ్య మహేష్ కలిస్తే మాత్రం ఎంతగానో అల్లరి చేసేవారు.

కెమెరా ముందు రాకుండా

కెమెరా ముందు రాకుండా

పద్మావతి పొలిటికల్ లీడర్ జయదేవ్ గల్లాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రెండవ ఆమె మంజుల దర్శకురాలిగా నిర్మాతగా నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక చిన్నారి చెల్లెలు ప్రియదర్శి హీరో సుధీర్ బాబును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రియదర్శిని కెమెరా ముందు రాకుండా ఎక్కువగా ఫ్యామిలీ లైఫ్ తోనే బిజీగా ఉంటుంది.

భర్త సుధీర్ బాబుతో కలిసి..

భర్త సుధీర్ బాబుతో కలిసి..

చాలా రోజుల తరువాత ప్రియదర్శినికి సంబంధించిన స్పెషల్ ఫ్యామీలి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె భర్త సుధీర్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ట్రెడిషనల్ లుక్ లో ఫొటో షూట్ నిర్వహించారు. దీంతో నిమిషాల్లోనే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మేనల్లుళ్లు మామ పొలికలతో..

మేనల్లుళ్లు మామ పొలికలతో..

ఇక మహేష్ బాబు మేనల్లుళ్లు ఇద్దరు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించారు. పెద్దవాడు చరిత్ మానస్, చిన్నవాడు దర్శన్. ముఖ్యంగా చిన్న వాడు మాత్రం ఎక్కువగా మామయ్య మహేష్ పొలికలతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అభిమానులు కూడా అదే తరహాలో కామెంట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వెండితెరపై మరికొందరు సూపర్ స్టార్స్ రావడం కాయమని అంటున్నారు.

మహేష్ పెద్దల్లుడు హీరోగా

మహేష్ పెద్దల్లుడు హీరోగా

ఇప్పటికే మహేష్ బాబు పెద్దక్క తనయుడు అశోక్ గల్లా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ లాక్ డౌన్ అనంతరం మొదలు కానుంది. ఈ నెల 30న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

Recommended Video

#SSMBRampageOnMAY31st : Mahesh Babu ఫ్యాన్స్ కి పండగే..!! || Filmibeat Telugu
సుధీర్ బాబు సినిమాలు

సుధీర్ బాబు సినిమాలు

ఇక సుధీర్ బాబు సినిమాల విషయానికి వస్తే చివరగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నానితో చేసిన V సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అదే దర్శకుడితో మారో ప్రేమ కథను చేస్తున్నాడు. అలాగే శ్రీదేవి సోడా సెంటర్ అనే మరో మాస్ సినిమా కూడా చేస్తున్నాడు. పుల్లెల గోపిచంద్ బయోపిక్ కూడా లైన్ లో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X