తొడలు చూపిస్తూ హీరోయిన్ హాట్ పోజ్.. ఏంటా దుస్తులంటూ నెటిజన్స్ ట్రోలింగ్..
సోషల్ మీడియా బాగా విస్తరించడంతో దాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు క్యాచ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ బాగా యాక్టీవ్ అయ్యారు. వారి వారి హాట్ హాట్ ఫొటోలను, వీడియోలను ఇదే వేదికగా అందరి ముందుంచుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో సదరు ఫొటోలపై నెటిజన్ల స్పందన వారికి షాకిస్తోంది. అలా షాకైన వారిలో కొందరు భామలు అంతే ఘాటుగా నెటిజన్ల మతిపోగొట్టేలా రియాక్ట్ అయి వారి నోరు మూయిస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా హాట్ భామ మాళవిక మోహనన్ వెరైటీగా అందరి నోరు మూయించింది.

తొడలు చూపించడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. తొడలు మాత్రమే ఫోకస్ అయ్యేలా ఫొటోలు దిగడం ట్రెండ్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్, అనసూయ లాంటి హీరోయిన్స్ తొడలు చూపించి విమర్శలకు గురయ్యారు. హీరోయిన్స్ హాట్ ఫొటోలు పెట్టడం, వాటిపై నెటిజన్స్ ట్రోల్స్ చేయడం.. ఇదంతా కామనే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇదే పెద్ద చర్చలకు దారితీస్తుంది. రకుల్ పై నెటిజన్ ట్రోలింగ్ దానికి ఆమె రియాక్షన్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే స్టైల్ లో ఈ సారి మాళవిక మోహనన్ రంగం లోకి దిగింది. కాకపోతే నెటిజన్లు తనను కామెంట్ చేసిన ఫొటో ఏదైతే ఉందో ఆ ఫొటోతోనే తిరిగి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది మాళవిక.

కురచ దుస్తులతో హాట్ హాట్‌గా తొడలు చూపిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫొటో షేర్ చేసింది మాళవిక. ఆమె అందాల ఆరబోతకు దాసోహం అయిన నెటిజన్స్ దీనిని తెగ షేర్ చేసుకున్నారు. దీంతో ఈ పిక్ కాస్త సోషమీడియాలో బాగా వైరల్ అయింది. అలాగే ఆమెను ట్రోల్ చేస్తూ దీనిపై ఓ రేంజ్‌లో నెగెటివ్ కామెంట్స్ కూడా చేశారు నెటిజన్స్. ఓ గౌరవప్రదమైన యువతి ఇలాంటి దుస్తులు ధరించడమేంటని అని చాలామంది కామెంట్ చేయడంతో.. అదే కురచ దుస్తులతో చాలా గౌరవంగా కూర్చున్న మరో ఫొటో పోస్ట్ చేసి ట్రోల్ చేసిన వారికి ఝలక్ ఇచ్చింది మాళవిక. సౌత్‌లో పలు రొమాంటిక్ చిత్రాల్లో నటించిన మాళవిక మోహనన్ తెలుగులో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











