లైన్ లోకి వచ్చిన మాళవిక శర్మ.. హీటెక్కించే ఫొటోతో.. తొడలు చూపిస్తూ

నేల టికెట్టు భామ మాళవిక శర్మ గుర్తుండే ఉంటుంది.. ఆ సినిమాలో రవితేజ సరసన తన లేలేత అందాలతో తెలుగు తెరను వేడెక్కించింది మాళవిక. అయినప్పటికీ ఆ తర్వాత ఆశించిన మేర అవకాశాలు రాబట్టడంలో విఫలమైంది. దీంతో కొద్దికాలం వెండితెరకు దూరంగా ఉన్న ఈ భామ మళ్లీ అవకాశాల కోసం గాలం వేస్తున్నట్లుంది. అందుకే సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో కుర్రకారు మతిపోగెట్టేస్తోంది. కొంతకాలంగా సోషల్ మీడియాలో సైతం యాక్టీవ్ లేకుండా సైలెంట్ అయిన ఈమె ఇక లైన్ లోకి వచ్చినట్లు అనిపిస్తోంది.

Malavika Sharma shakes With her hot photo

సినిమా ఛాన్సులు రాకపోవడం దానికి తోడు క్రమంగా సోషల్ మీడియాకు దూరమవడంతో అందరికీ ఆమెపై కాస్త ఫోకస్ తగ్గింది. ఇది గమనించిన మాళవిక శర్మ.. ఆ వెలితిని సూడ్చేస్తూ కెరీర్ గాడిలో పెట్టుకునే పనిలో భాగంగా మళ్లీ ఇప్పుడు తన హాట్ పిక్‌లతో వేడెక్కిస్తోంది. తాజాగా ఈ భామ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సెక్సీ లుక్‌లో కవ్విస్తూ మాళవిక పోజ్ చూసి బాగా అట్రాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. ఈ మేరకు ఇక నీకు అవకాశాల వరదే అంటూ మాళవికను ఉద్దేశిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పిక్‌లో మాళవిక అందాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదన్నట్లుగా ఉన్నాయి. చల్లని గాగుల్స్ ధరించి తొడలు కనిపించేలా డ్రెస్సుతో యమ సెక్సీగా ఉంది మాళవిక. గతంలో కంటే కాస్త సన్నగా కనిపించిన ఈ భామ అందాలు ఎండ వేడిని మించి హీటెక్కిస్తున్నాయి. ఆఫర్లు లేకున్నా ఇంతలా అందాల విందు చేస్తున్న మాళవిక.. ఇకనైనా మంచి ఆఫర్లు పట్టేస్తుందేమో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X