Mammootty చేతుల మీదుగా Picasso ఫస్ట్ లుక్.. నాటకం ఫేమ్ ఆశీష్ గాంధీ లుక్ వైరల్

నాటకం సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్న హీరో ఆశిష్ గాంధీ మరోసారి కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.ఈ సారి తెలుగులోనే కాకుండా మలయాళం భాష ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయబోతున్నారు. ఆయన నటించిన పికాసో సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. భారీ తారాగణం, మంచి సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆవిష్కరించడం విశేషంగా మారింది.

సూపర్ స్టార్ మమ్ముట్టి చేతుల మీద ఆవిష్కరించబడిన పికాసో చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అందరి ద‌ృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌లో ఆశిష్ విభిన్నంగా కనిపించారు. పికాసో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మమ్ముట్టి విడుదల చేయడంతో దక్షిణాదిలో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

 Mammootty unveils Aashish Gandhis Picasso first look poster

పికాసో మూవీ పోస్టర్‌లో ఆశిష్ గాంధీ పవర్‌ఫుల్‌గా క్యారెక్టర్‌లో కనిపించాడు. డైరెక్టర్ సునీల్ కరియాట్టుకర ఈ సినిమాను భారీ యాక్షన్ జానర్‌, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించినట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ స్పష్టం చేసింది. ఈ సినిమాకు KGF Fame రవి బసూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని పికాసో చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

 Mammootty unveils Aashish Gandhis Picasso first look poster

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X