Manamey Twitter Review శర్వానంద్, కృతిశెట్టికి హిట్టు పడిందా? మనమే మూవీ ఎలా ఉందంటే?
డైనమిక్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లో నటించి 35వ మూవీ మనమే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మనమే జూన్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్, ఆడియెన్స్ ఏమన్నారంటే?



Click it and Unblock the Notifications











