Manchu Lakshmi: అందాలతో మతిపోగొట్టేసిన మంచు లక్ష్మి.. స్టన్ అయ్యేలా ఘాటైన లుక్

మంచి వారి గారాల కూతురు మంచు లక్ష్మి సినిమా ఇండస్ట్రీలో దాదాపు అన్ని రకాల ప్రయత్నాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. కేవలం ఒక నటిగానే కాకుండా నిర్మాతగా అలాగే యాంకర్ గా కూడా ఆమె అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా అందులో తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది.

అపజయాలు ఎన్ని ఎదురైనా కూడా ఆమె వెనక్కి తగ్గడం లేదు. ఇక నాలుగు పదుల వయసులో కూడా మంచు లక్ష్మి తన అందంతో ఎంతగానో ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో మరోసారి ఆమె వైరల్ అయ్యే విధంగా ఫొటోలను షేర్ చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...

Manchu Lakshmi new beautiful photo shoot pics viral in social media

మొదట్లోనే పవర్ఫుల్ ఎంట్రీ: విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన మంచు లక్ష్మి అక్కడే నటిగా మంచి శిక్షణ తీసుకుని ఇంగ్లీష్ సినిమాలు కూడా చేయాలని అనుకుంది. మొదట ఆమె అనగనగా ఒకదీరుడు సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో కనిపించింది.

నటిగా మొదటి సినిమాతోనే ఆమె కనిపించిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాకు ఆమెకు పలు అవార్డులు కూడా దక్కాయి. ఆ విధంగా నటిగా మంచు లక్ష్మి ఒక మంచి క్రేజ్ అయితే అందుకుంది.

Manchu Lakshmi new beautiful photo shoot pics viral in social media

నిర్మాతగా విభిన్నమైన సినిమాలు: అయితే కేవలం నటిగానే కాకుండా మంచు లక్ష్మి సరికొత్తగా బ్యానర్ స్థాపించి కొన్ని సినిమాలను కూడా నిర్మించింది. అలాగే తన సోదరులతో కూడా ఆమె సినిమాలను నిర్మించింది. కానీ నిర్మాతగా మాత్రం మంచు లక్ష్మికి అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ రాలేదు. గుండెల్లో గోదారి అలాగే మరికొన్ని సినిమాలు మాత్రం నిర్మాతగా ఆమెకు ప్రశంసలు తీసుకువచ్చాయి. కానీ కమర్షియల్ గా మాత్రం ఏ సినిమా మంచు లక్ష్మికి లాభాలను తీసుకురాలేదు.

Manchu Lakshmi new beautiful photo shoot pics viral in social media

ఓటీటీ ప్రపంచంలో కూడా: యాంకర్ గా కూడా ఆమె టెలివిజన్ ప్రపంచంలో బాగానే గుర్తింపు అందుకుంది.ముఖ్యంగా మొదట్లో చేసిన లక్ష్మీ టాక్ షోకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత ఓటీటీ ప్రపంచంలో కూడా అడుగుపెట్టింది. ఆహా లో కూడా ఒక వంటల ప్రోగ్రాంతో ఆమె ఆహా అనిపించింది. సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ చేయడంలో కూడా మంచు లక్ష్మి తన ప్రత్యేక శైలిని చూపిస్తుంది. ఎలాంటి పని చేసినా కూడా డిఫరెంట్ గా ఉండాలి అనే విధంగానే మంచు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది.

Manchu Lakshmi new beautiful photo shoot pics viral in social media

లెగ్స్ అందాలతో మైండ్ బ్లోయింగ్: అయితే మంచు లక్ష్మి నాలుగుపదుల వయసు దాటినా.. ఒక బిడ్డకు తల్లి అయినా కూడా తన అందంతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె తరచుగా కొన్ని గ్లామరస్ ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.

రీసెంట్ గా ఆమె మరొక ఫోటోషూట్ లో పాల్గొని అందులో మెరిసే ఒక ఫ్యాషన్ డ్రెస్ లో లెగ్స్ అందాలను అలాగే ఎద అందాలను మరింత వయ్యారంగా ప్రజెంట్ చేసింది. గతంలో కూడా ఆమె చీరల్లో కూడా చాలా గ్లామరస్ గా కనిపించింది. ఇక ఈసారి మరి కాస్త డోస్ పెంచుతూ లెగ్స్ అందాలతో మతిపోయేలా చేసింది. మంచు లక్ష్మి వయసు పెరుగుతున్న కొద్ది అందం కూడా పెరుగుతుంది అని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X