Manchu Lakshmi: సోషల్ మీడియా బ్లాస్ట్ అయ్యేలా మంచు లక్ష్మి స్టిల్స్.. ఎద అందాలతో షాక్!
మంచు లక్ష్మి నటిగానే కాకుండా నిర్మాతగా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే అందుకుంది. ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఆమె చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మంచు లక్ష్మి లేటు వయసులో కూడా గ్లామర్ డోస్ తో షాక్ ఇస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా ఆమె మరోసారి ట్రెడిషినల్ లుక్కులోనే షాక్ అయ్యేలా దర్శనమిచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే ఇంగ్లీష్ సినిమాలు
మంచు లక్ష్మి విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ గా కెరీర్ స్టార్ చెయాలని అనుకుంది. అయితే అంతకు ముందే ఆమె 2008లో ఇంగ్లీష్ సినిమాలలో నటించే ప్రయత్నం చేసింది. కొన్ని ఇంగ్లీష్ షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది. ఇండియాలో రెగ్యులర్ హీరోయిన్ గా కొనసాగాలని అనుకుంది కానీ మళ్ళీ ఎందుకో వెనుకడుగు వేసింది.

ఆ సినిమాలో విలన్ రోల్
మంచు లక్ష్మికి నటిగా మంచి గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా అనగనగా ఓ ధీరుడు. డిస్ని వరల్డ్ ప్రొడక్షన్ లో వచ్చిన ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి నటిగా మాత్రం మంచు లక్ష్మికి మంచి గుర్తింపు లభించింది. అనంతరం ఆమె దొంగల ముఠా అనే సినిమా కూడా చేసింది. ఇక అది అంతగా సక్సెస్ కాలేదు.

ముఖ్యమైన పాత్రల్లో..
కేవలం తెలుగులోనే కాకుండా అప్పుడప్పుడు హిందీలో కూడా లక్ష్మీ సినిమాలు చేసింది. డిపార్ట్మెంట్ అనే హిందీ సినిమా చేసింది. అనంతరం ఉ కొడతారా? ఉలిక్కి పడతారా? , గుండెల్లో గోదారి వంటి సినిమాలు నిర్మించడమే కాకుండా నటిగా కూడా ఆ సినిమాల్లో ఆమె ముఖ్యమైన పాత్రల్లో నటించారు. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి.

మళ్ళీ రిస్క్ తీసుకోలేక
ఇక మంచు లక్ష్మి నిర్మాతగా కొన్ని సినిమాలు చేసిన అనంతరం వరుసగా అపజయాలు రావడంతో వెనక్కి తగ్గింది. చివరగా ఆమె నిర్మించిన చిత్ర దొంగాట. దాని తరువాత ఆమె మళ్ళీ రిస్క్ తీసుకోలేదు. కేవలం నటిగానే ఆమె కొనసాగుతూ వస్తోంది. ఇక అప్పుడప్పుడు కొన్ని డిఫరెంట్ వెబ్ సీరీస్ లలో కూడా మంచు లక్ష్మి నటిస్తోంది.

ఎద అందాలతో షాకింగ్ లుక్
ఇక మంచు లక్ష్మి గ్లామర్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంది. ఇటీవల ట్రెడిషినల్ లుక్ లోనే ఎద అందాలతో షాక్ ఇచ్చింది. ఎల్లో కలర్ డ్రెస్ లో మొదటి స్టిల్ లో సింపుల్ గా కనిపించిన ఆమె తరువాత ఫొటోలో మాత్రం ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఇక మంచు లక్ష్మి చాలా బ్యూటీఫుల్ గా ఉందంటూ నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

వయసు 45.. ఇంకా యంగ్ బ్యూటీగానే..
ఇక మంచు లక్ష్మికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె అసలు వయసు 45 అయినప్పటికీ ఇంకా పాతికేళ్ళ అమ్మాయి తరహాలోనే కనిపిస్తోందని కూడా మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి ప్రస్తుతం ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం ఒక వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











