ఆ మూవీ జోలి తీస్తూ పవన్‌ని అన్నా అనేసిన మంచు మనోజ్.. వకీల్ సాబ్ సాంగ్‌పై క్రేజీ రియాక్షన్

సినిమాల సంగతేమో గానీ సోషల్ మీడియాలో మాత్రం మంచు మనోజ్ యమ స్పీడ్. ఏ విషయమైనా క్షణాల్లో రియాక్ట్ అవుతూ ఆన్‌లైన్‌లో అలా మెరవడం మంచు మనోజ్ స్టైల్. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' ఫస్ట్ సాంగ్‌పై స్పందిస్తూ క్రేజీ రియాక్షన్ ఇచ్చాడు ఈ మంచువారబ్బాయి.

ఈ మేరకు తన అహం బ్రహ్మాస్మి చిత్రయూనిట్‌ని, తనను ఆశీర్వదించినందుకు గాను పవన్ కళ్యాణ్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పాడు మనోజ్. ''పవన్ అన్నా ఈ రోజును మీరు పరిపూర్ణం చేశారు. అహం బ్రహ్మాస్మి టీంకి మీ బ్లెస్సింగ్స్‌ బలంగా ఫీల్ అవుతున్నాం. 'వకీల్ సాబ్' సాంగ్ చాలా చాలా బాగుంది'' అని పేర్కొన్నాడు మంచు మనోజ్.

 Manchu Manoj reaction on Vakeel Saab First Single

మంచు మనోజ్ కమ్‌బ్యాక్ మూవీ 'అహం బ్రహ్మాస్మి' ఇటీవలే లాంచ్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ మూవీ లాంచింగ్ జరిగింది. ఈ సినిమా రూపంలో మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ సిల్వర్‍ స్క్రీన్‍పై తన ఎనర్జీని చూపించడానికి సిద్దమయ్యాడు మంచు మనోజ్. శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

ఇకపోతే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు తెలుగు రీమేక్ సినిమానే ఈ వకీల్ సాబ్. బ్లాలీవుడ్‌లో అమితాబ్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై ఓ రేంజ్ హైప్ తీసుకొచ్చింది. పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X