twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హల్చల్ చేస్తున్న నటి అర్థనగ్న వీడియో! ఇలాంటి వీడియోలు షేర్ చేయడానికి సిగ్గుగా లేదా?

    |

    సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు కొందరు హీరోయిన్స్. హాట్ హాట్ బికినీ పోజులతో కుర్రకారును మత్తెక్కిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఫొటోలు, వీడియోలు పలు చర్చలకు దారితీస్తున్నాయి. అలాంటి పిక్స్, వీడియోలు షేర్ చేసిన నటీనటులను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. సరిగ్గా ఇలాంటి సమస్యే ఎదుర్కొంది బిగ్ బాస్ ఫేం, బాలీవుడ్ నటి మందానా కరిమీ. ఆ విశేషాలేంటో చూద్దాం..

    బికినీ వీడియో

    తన బికినీ వీడియోను సమ్మర్ రెడీ అనే క్యాప్షన్‌తో ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది బాలీవుడ్ నటి మందానా కరిమీ. ఈ వీడియోలో బికినిలో ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ కనిపించింది మందానా. అయితే ఈ వీడియో పట్ల నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

    సిగ్గు లేదా అంటూ

    సిగ్గు లేదా అంటూ

    ఈ వీడియోలో అందాలు ఆరబోసింది మందానా కరిమీ. దీంతో రంజాన్ మాసంలో ఇలాంటి వీడియోలు షేర్ చేయడం సిగ్గు అనిపించడం లేదా అంటూ కొందరు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. నీ కంటే బిక్షగాళ్ల వద్ద మంచి దుస్తులున్నాయని, నీ వీడియోలు చూడలేక పోతున్నామని మరికొందరు కామెంట్ చేశారు. అయితే ఇలాంటి వీడియోలు ఎంతైనా అవసరమే అంటూ మరికొందరు ఆమెను సమర్థిస్తున్నారు కూడా.

     బిగ్ బాస్ 9 లో వివాదాస్పద ప్రదర్శన

    బిగ్ బాస్ 9 లో వివాదాస్పద ప్రదర్శన

    బిగ్ బాస్ 9 లో తన వివాదాస్పద ప్రదర్శనతో మందాన కరీమీ ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచి బాగా పాపులర్ అయ్యారు. ముస్లిం కుటుంబంలో జన్మించిన ఈమె మొదట ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తూ మోడలింగ్ నుంచి సినీనటి అవతారమెత్తారు. 2017 లో భారతీయ వ్యాపారవేత్త గౌరవ్‌గుప్తాను వివాహం చేసుకొని కొన్ని వ్యక్తిగత విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

    కెమెరాలతో ఆడుకుంటుంటాను

    కెమెరాలతో ఆడుకుంటుంటాను

    మందానా కరీమీ ఫఘ్ జానీ, కాయా కూల్ హైన్, హమ్ 3 వంటి చిత్రాల్లో నటించింది. నేను సంప్రదాయ ముస్లిమ్ కుటుంబంలో పుట్టి పెరిగాను. చిత్రలేఖనం అంటే నాకెంతో ఇష్టం. నేను నా గదిలో పేపర్లు, రంగులు, కెమెరాలతో ఆడుకుంటుంటాను అని అంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

    English summary
    Bollywood beauty Mandana Karimi halchal with her Bikini video. The neitizens are trolling and comments on that video
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X