హాట్ హాట్‌గా మార్షల్ టీజర్.. ట్రెండింగ్‌తో 20 లక్షల వ్యూస్

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగా అభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం "మార్షల్". ఏ వి ఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్ గా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమానికి మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మెడిక‌ల్‌, యాక్ష‌న్‌సైంటిఫిక్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం టీజ‌ర్‌ను మే 5న రామానాయుడు స్టూడియోస్‌లో లాంచ్ చేశారు. ఈ టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది.

Marshal movie Teaser trending: gets 2 million views

విడుదలైన గంటల్లో హాఫ్ మిలియన్ వ్యూస్ రాబట్టి అందరి దృష్టి తన వైపుకు తిప్పుకున్న ఈ చిత్రం అదే దూకుడుతో 2 మిలియన్ వ్యూస్ సాధించి, అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. " ఇప్పటికే 20 లక్షల వ్యూస్ రావడం.. ఈ చిత్రంపై ముందు నుంచి మాకు గల నమ్మకాన్ని మరింత పెంచింది. ఇటీవలకాలంలో ట్రెండ్ సిట్టింగ్ హిట్స్‌గా నిలిచిన చిత్రాల జాబితాలో మా "మార్షల్" కూడా కచ్చితంగా స్థానం పొందుతుంది" అన్నారు.

Marshal movie Teaser trending: gets 2 million views

నటీనటులు: అభ‌య్‌, శ్రీ‌కాంత్‌, మేఘాచౌద‌రి, రేష్మిసింఘ్‌, సుమ‌న్‌, పృధ్విరాజ్‌, వినోద్‌కుమార్‌, సుద‌ర్శ‌న్‌, ర‌విప్ర‌కాష్‌, ప్రియ‌ద‌ర్శినిరామ్‌, ప్ర‌గ‌తి, శ‌ర‌ణ్య‌, క‌ల్ప‌వ‌ల్లీ త‌దిత‌రులు
సంగీతంః యాద‌గిరివ‌రి కుప్ప‌ల‌
ఆర్ట్‌ డైరెక్ట‌ర్ః ర‌ఘుకుల‌క‌ర్ణి
రైట‌ర్: ప్ర‌వీణ్‌ కుమార్‌ బొట్లా,
కొరియోగ్రాఫ‌ర్: గ‌ణేష్‌
స్టంట్స్: న‌బా, సుబ్బు,
బ్యాక్‌గ్రౌండ్‌స్కోర్: కె.జి.ఎఫ్‌.ర‌వి బాసుర్‌,
ఎడిట‌ర్: చోటాకె ప్ర‌సాద్‌,
కెమెరామ్యాన్: స్వామీ ఆర్‌.ఎం.,
డైరెక్ట‌ర్ః జై రాజా సింఘ్‌,
ప్రొడ్యూస‌ర్ఃఅభ‌య్ అదాక‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X