అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నారా? గంగోత్రి టైమ్‌లో బన్నీది హీరో ఫేసేనా?
Mega Allu fans war: సోషల్ మీడియాలో తరుచు సెన్సేషన్, గాసిప్స్, కాంట్రవర్సీ ట్రెండ్ అవుతుంటాయి. యూత్ కూడా వాటినే ఎక్కువ ఫాలో అవుతాయి. అందులోనూ తమ ఫేవరేట్ హీరో లేదా హీరోయిన్ కి సంబంధించిన విషయాలతే.. ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతారు. దిమ్మతిరిగేలా కామెంట్స్, పోస్టులు చేస్తుంటారు. ఈ విషయం ఇంకాస్తా మీతిమిరితే.. సోషల్ మీడియాలోనే యుద్దాన్ని ప్రకటిస్తారు. దానినే మనం ఫ్యాన్స్ వార్ అంటుంటాం. గత కొంతకాలంగా అలాంటి వారే టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య జరుగుతుంది. ఇంతకీ ఆ ఫ్యాన్స్ ఏంటో.. ఏ రేంజ్ లో ట్రోల్స్ జరుగుతున్నాయో మీరు కూడా ఓ లూక్కేయండి.
సోషల్ మీడియా వేదికగా గత కొద్దిరోజులుగా అల్లు వర్సెస్ మెగా, పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్, బన్నీ వర్సెస్ రామ్ చరణ్ అనేవి ట్రెండ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో బన్నీని మెగాఫ్యాన్స్ గానీ, జనసేన సైనికులు గానీ దూరం పెట్టారు. సోషల్ మీడియాలో బన్నీని ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్ కూడా.. తగ్గేదేలే అన్నట్టు.. మెగా ఫ్యామిలీపై ట్రోల్స్ తో యుద్దం చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా వార్ జరుగుతోంది.

ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట్లో జరుగుతోంది. ఆ వీడియోలో లేడీ మెగాఫ్యాన్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఓ విషయం చెబుతానంటూ.. 'చాలా రోజులుగా ఓ విషయం చెప్పాలని వెయిట్ చేస్తున్నా.. గంగోత్రి బన్నిని చూస్తే.. ఇలాంటి వారిని సినిమాలోకి తీసుకవస్తున్నారు. ఆయన కోసం సినిమా చూడాలని చాలా మంది అన్నారు. ఆ సినిమాలో అల్లు అర్జున్ .. ఆడదానికి ఎక్కువ మగొడికి తక్కువ అనే ఫేస్ వేసుకుని సినిమాలోకి వచ్చారు. ' అని షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఈ ఫైరింగ్ లేడీ ఇంకా మాట్లాడుతూ..'అల్లు అర్జున్ మూవీ ఎందుకు చూశామో తెలుసా? ఆయనను తక్కువ చేయాలనో కాదు. ఇతరులను తక్కువ చేయాలని చూడాలని కాదు. కేవలం మెగా కంపౌంట్ నుంచి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు వచ్చాడని సినిమా చూశారు. తాను కేవలం మెగా ఫ్యామిలీ హీరోస్ సినిమాస్ మాత్రమే చూస్తాను. అందుకే మెగా కంపౌండ్ నుంచి వచ్చిన హీరో అని అల్లు అర్జున్ గంగోత్రి సినిమా చూశాం. కానీ ఈ రోజు అల్లు అర్జున్ చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. తాను ఫ్యాన్స్ వల్ల ఐకాన్ స్టార్ అయ్యానని గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు సినిమాల్లో నటించని వారికి ఫ్యాన్స్ ఉంటారా భయ్యా?'అంటూ బన్నీకి దిమ్మ తిరిగిపోయెలా ప్రశ్నించారు ఆ లేడీ మెగా ఫ్యాన్.


Click it and Unblock the Notifications











