Just In
- 53 min ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 1 hr ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 10 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- 11 hrs ago
అభిమాని పెళ్లిలో సడన్‌గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
Don't Miss!
- Sports
ISL 2020 21: చెన్నయిన్ X ముంబై మ్యాచ్ డ్రా
- News
రిపబ్లిక్ డే : ఏపీ లేపాక్షి,యూపీ రామ మందిర శకటాలు.. ఈసారి ఢిల్లీ పరేడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్స్ ఇవే
- Automobiles
ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఓర్పును నేర్పావు.. జీవితాలను మార్చేశావు.. చిరంజీవి ఎమోషనల్‌గా న్యూ ఇయర్ విషెస్
ఎప్పుడూ లేని విధంగా 2020 సంవత్సరం అందరికీ ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది. సినీ పరిశ్రమతోపాటు అన్ని పరిశ్రమలు కరోనా ధాటికి కుదేల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కొత్త ఆశలతో ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. 2020 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2021 సంవత్సరానికి మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‌గా స్వాగతం పలికారు.
2020 మాకు ఓర్పును నేర్పావు. మా జీవితాలను మార్చేశావు. ప్రకృతి ఎంత విలువైనదో మాకు అర్ధమయ్యేలా చేశావు. థ్యాంక్యూ వన్స్ అగైన్ అండ్ వెల్‌కమ్ టూ ది న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలి. బొలెడంత సంతోషాన్ని ఇవ్వాలి. మీ కలలన్నీ నిజం కావాలి అంటూ ట్వీట్టర్‌లో ఓ ఆడియో ఫైల్‌ను చిరంజీవి ట్వీట్ చేశారు.

అలాగే కరోనాను ఎదురించే కోవిడ్ 19 వ్యాక్సిన్ కూడా రావాలి. విష్ యూ హ్యపీ.. వెల్దీ.. ఫుల్ ఫ్రీ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ యూ అండ్ యువర్ డియర్ వన్స్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూఇయర్. గాడ్ బ్లెస్ యూ అంటూ చిరంజీవి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్ర షూటింగులో బిజీగా ఉన్నారు. వరుసగా మూడు, నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టారు. ఆచార్యను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.