Don't Miss!
- News హైదరాబాదు వాసులకు కూల్ న్యూస్.. పలు జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు..!
- Sports ఛాంపియన్‌లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రామ్ చరణ్‌కు మెగాస్టార్ ఎమోషనల్ విషెస్.. హ్యాపీ బర్త్ డే మై బాయ్ అంటూ స్పెషల్ వీడియో!
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మెగా స్టార్ ఒకరు. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా చక్రం తిప్పి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆయన నుంచి వచ్చిన వారు కూడా సొంతంగా ఒక క్రేజ్ అందుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు. ఇక శనివారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ అందించిన విషెస్ అభిమానుల మనసును తాకింది.
నాన్న స్టైల్.. బాబాయ్ మంచితనం
మెగాస్టార్ నట వారసుడిగా చిరు తనయుడు రామ్ చరణ్ మెగా బ్రాండ్ ను మరో లెవెల్ కు తీసుకువెళుతున్నాడు. మొదటి సినిమా నుంచి కూడా తనను తాను ఎంతగానో మార్చుకొని మంచి మనసున్న హీరోగా జనాలను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఒకవైపు నాన్న స్టైల్ ను మరోవైపు బాబాయ్ పవన్ కళ్యాణ్ మంచితనాన్ని చూపిస్తున్నాడు.
సెలబ్రేషన్స్ స్టార్ట్
శనివారం రామ్ చరణ్ 36వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా అభిమానులు రెండు రోజుల ముందే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. ముందుగానే కటౌట్స్ రెడీ చేసుకున్నారు. ఇక రేపు భారీ స్థాయిలో కేక్ కట్ చేయడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధమయ్యారు.
తండ్రికి గొడుగు పట్టిన రామ్ చరణ్
ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసి తన విషెస్ ను అందించారు. చిన్నప్పుడు రామ్ చరణ్ గొడుగు పట్టుకున్న ఫొటోతో పాటు.. రీసెంట్ గా అలాంటి మరో రెండు ఫొటోలను కూడా జత చేసి మెగాస్టార్ అద్భుతమైన విడియోను అందించారు.
హ్యాపీ బర్త్ డే మై బాయ్
డాడీ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు ఎంతో కేరింగ్ గా చూసుకునే సన్ అంటూ వీడియోలో చెప్పారు. చివరలో సురేఖ, రామ్ చరణ్ తో ఉన్న ఫొటోను జత చేసి, తనయుడికి హ్యాపీ