హాట్ హీరోయిన్‌తో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీమ్ ఎఫ్ఫైర్.. బయటపడిన రాసలీలలు
ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో ఒకడైన దావూద్ ఇబ్రహీమ్ కోసం అగ్ర దేశాలు గత కొన్నేళ్లుగా వెతుతుకుతున్న విషయం తెలిసిందే. బయటకు కనిపించకుండా ఎన్నో అక్రమాలకు ఉగ్ర చర్యలకు పాల్పడిన దావూద్ 1993 ముంబై పేలుళ్లలో కీలకంగా వ్యవహరించాడు. అందుకు కొన్ని ఆధారాలు కూడా లభించాయి. ఇక హిందీ సినిమా ఇండస్ట్రీని కూడా ఒకప్పుడు కనుసైగలతో శాసించిన దావూద్ తో ఒక హీరోయిన్ ఇంకా సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తోంది అనే రూమర్స్ వస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు
దావూద్ ఇబ్రహీమ్ కి ఇండియాలోనే కాకుండా పాకిస్థాన్ సినిమా ఇండస్ట్రీతో కూడా చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇండియాలో అయితే కొన్ని పెద్ద సినిమాలకు పెట్టుబడులు పెట్టినట్లు అప్పట్లో టాక్ గట్టిగానే వచ్చింది. ఇక అగ్ర హీరోలు హీరోయిన్స్ కూడా అతనితో చాలా వరకు సన్నిహితంగానే ఉండేవారని కూడా రూమర్స్ వచ్చాయి.

ఆ హీరోయిన్ తో ఎఫైర్..
పాకిస్థాన్ కి చెందిన ఒక అందమైన హీరోయిన్ కి దావూద్ ఇబ్రహీమ్ తో సంబంధాలు ఉన్నట్లు ఆ దేశంలోనే అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఆమె పేరు మెహ్విష్ హయత్ అని తెలుస్తోంది. మొదట ఐటెమ్ గర్ల్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తరువాత దావూద్ కి ఒక నిర్మాత ద్వారా క్లోజ్ అయినట్లు టాక్.

దావూద్ తో ఎఫైర్..
ఇక దావూద్ తో ఎఫైర్ కొనసాగించిన తరువాత పాకిస్థాన్ సినిమా ఇండస్ట్రీలో ఆమెకు భారీ ఆఫర్స్ వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అలాగే ఆ దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన తంగా పురస్కారం కూడా దావూద్ కారణంగానే మెహ్విష్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే మెహ్విష్ పై దావూద్ కన్ను పడిందో అప్పటి నుంచి ఆమె లైఫ్ స్టైల్ కూడా మారిందని కామెంట్స్ వస్తున్నాయి.
Recommended Video

దావూద్ ని పట్టుకోవాలని..
కొన్నాళ్లకు ముందు ఇండియాలోనే అండర్ గ్రౌండ్ డాన్ గా ఉన్న దావూద్ ఆ తరువాత పాకిస్థాన్ కి మకాం మార్చిన విషయం తెలిసిందే. ఇక అక్కడ కూడా ఇప్పుడు ఆ డాన్ కోసం సెర్చింగ్ కొనసాగుతోంది. అయితే ఇటీవల మరోసారి మెహ్విష్ కోసమే మళ్ళీ అతను మారువేషంలో అజ్ఞాతం విడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో దావూద్ ని పట్టుకోవడానికి పాకిస్థాన్ కి ఇదే సరైన అవకాశమని ప్రపంచం దేశాలు సలహాలు ఇస్తున్నాయి. మరి పాక్ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో చూడాలి.
.


Click it and Unblock the Notifications











