అప్పుడే మోహన్ బాబు కాళ్లు మొక్కిన రజినీకాంత్ .. పెదరాయుడు రికార్డుకు 25ఏళ్ళు!
కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబుకి ఒక స్పెషల్ క్రేజ్ అందించిన సినిమాల్లో పెద రాయుడు ఒకటి. టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ క్లాసిక్ హిట్ సినిమాల్లో ఒకటైన ఈ సినిమా విడుదలై నేటికి 25ఏళ్ళు ఆవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసుకున్నారు.
{photo-feature}


Click it and Unblock the Notifications











