విజయ్ దేవరకొండ సినిమాలో ఆయన గెస్ట్ రోల్!

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం నోటా. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. ఇటీవలట్రైలర్ విడుదల చేసి ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేసారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉండగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తిక్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకుడు. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కు ఆనంద్ శంకర్ గతంలో అసిస్టెంట్ గా పనిచేశాడు. ఈ చిత్రంలో మురుగదాస్ గెస్ట్ రోల్ లో మెరవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Murugadoss playing guest role in vijay devarakonda film

పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో యంగ్ పొలిటీషియన్ గా అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మెహ్రీన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. గీత గోవిందం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నోటాపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X