ఊర్వశి రౌటేలా మీద అలాంటి ఒపీనియన్ .. మా ఆవిడ విడాకులు ఇచ్చేస్తుంది

హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు సినిమాలో సెటిల్ అయ్యిపోయిన హీరోయిన్స్ కొంతమంది కనిపిస్తారు. అయితే కేవలం హీరోయిన్స్‌లోనే కాకుండా వారికి భిన్నంగా మరో బ్యూటీ అయితే తన హాట్ ఐటెం సాంగ్స్ తో క్రేజీ కిక్ ని తెలుగు ఆడియన్స్ కి ఇస్తుంది. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలానే.

కాగా ఊర్వశి తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కంటే ముందే ఎంట్రీ ఇచ్చింది . కానీ వాల్తేరు వీరయ్యలో ఎప్పుడైతే బాస్ బ్యూటీగా కనిపించిందో అక్కడ నుంచే తాను తెలుగులో సహా సౌత్‌లో మంచి ఫేమ్‌‌ని ఆమె అందుకుంది. కాగా అక్కడి నుంచి వరుసగా తెలుగులో ఆమె మంచి ఆఫర్స్ పట్టుకోవడమే కాకుండా హిందీలో కూడా పలు సినిమాలు చేస్తూ వచ్చింది.

my wife will give divorce tollywood producer on urvashi rautela matter

ఈ మధ్యలో ఆమె ప్రైవేట్ వీడియోస్ లీక్ కావడం ఇంకా కొన్ని సినిమాలు కూడా సరిగ్గా రాణించకపోవడం జరిగింది. కానీ ఊర్వశి మాత్రం తన పేరుకి తగ్గట్టే అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఊర్వశి తన బ్రాండ్ తనకి అలా సెట్ చేసుకుంది. అయితే హీరోలతో పాటుగా ఇలాంటి హీరోయిన్స్ ఐటెం భామలంటే కూడా మంచి క్రేజ్ ఉన్నవారు ఉంటారు.

ఇలా ప్రస్తుతం ఊర్వశి కూడా మంచి ఫేమ్‌ని చూస్తోంది. అయితే తన విషయంలో మాత్రం టాలీవుడ్ ప్రెజెంట్ టాప్ నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ చేసిన హాట్ కామెంట్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా మారాయి. నిజానికి ఉర్వశి రౌటేలా అంటే నచ్చని వారు తప్పకుండా ఉండరు. సో తన మీద డెఫినెట్‌గా ఒక్కోక్కరి ఒక్కో అభిప్రాయం ఉంటుంది.

my wife will give divorce tollywood producer on urvashi rautela matter

అలానే నాగవంశీకి కూడా ఊర్వశి విషయంలో కూడా తన అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న డైరెక్ట్ గా బాలయ్య నుంచే వెళ్లేసరికి తాను చెప్పిన సమాధానం వైరల్ అయ్యింది. ఊర్వశి మీద తనకున్న ఒపీనియన్ కానీ చెప్పానంటే నా భార్య నాకు విడాకులు ఇచ్చేస్తుంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ లెక్కన ఆమెపై తనకి ఏ రేంజ్ ఒపీనియన్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

దీనితో తన క్రేజీ ఆన్సర్ ఇపుడు చిత్ర సీమలో వైరల్‌గా మారింది. నాగవంశీ అంటే మన టాలీవుడ్ యువతలో ఒక సెపరేట్ క్రేజ్ ఉంది. ఇపుడు ఈ ఆన్సర్ తో ఆ యూత్ అంతా తన మీద ఫన్ చేసుకుంటున్నారు. ఇక ఊర్వశి ప్రస్తుతం బాలయ్య సరసన నాగవంశీ బ్యానర్ లోనే చేసిన డాకు మహారాజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ని చేయగా దీనికి ముందు ఆమెని కీలక పాత్ర కోసం తీసుకున్నారు. కానీ అది వర్కౌట్ కాక మళ్ళీ ఐటెం సాంగ్ కే ఆమెని పరిమితం చేసేసారు. ఇలా వీరి కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ ఈ జనవరి 12న థియేటర్స్ లో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X