Nachchindi Girl Friend.. అందమైన ప్రేమకథతో ఉదయ్ శంకర్.. ఉగాది శుభాకాంక్షలతో..

విభిన్న పాత్రలతో విలక్షణమైన నటనతో టాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న యువ హీరో ఉదయ్ శంకర్ మరో డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం నచ్చింది గర్ల్ ఫ్రెండూ. వైవిధ్యమైన కథలు ఎంచుకుని ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించే ఉదయ్ శంకర్ తన కెరీర్‌లో చేస్తున్న మరో విభిన్న చిత్రమిది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జెన్నీ నటిస్తోంది.

టాలెంటెడ్ ఆర్టిస్ట్ మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్‌పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఉగాది పండుగ సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు.

Nachchindi Girl Friend: Uday Shankars movie title poster goes viral

నచ్చింద గర్ల్ ఫ్రెండ్ టైటిల్ పోస్టర్ ఆకట్టుకొంటున్నది. హీరోయిన్‌కు గులాబీ పువ్వును ఇస్తూ తన ప్రేమను వ్యక్తీకరిస్తున్న కథానాయకుడిని వద్దని వారిస్తున్నాడు అతని స్నేహితుడు. నచ్చింది గర్ల్ ఫ్రెండూ అనే టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌తో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటనే ఆసక్తి కలుగుతోంది. సీనియర్ హీరో సుమన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో అందమైన ప్రేమకథ చుట్టూ జరిగే థ్రిల్లింగ్ అంశాలను చాలా కమర్షియల్ పంథాలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని రుచి చూపించబోతున్నారు.

నటీనటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్,
సీనియర్ హీరో సుమన్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సిద్దం మనోహార్
మ్యూజిక్: గిఫ్టన్
ఎడిటర్: జునాయిద్ సిద్దిఖి
ఆర్ట్: దొలూరి నారాయణ,
పీఆర్వో: జీయస్‌కె మీడియా
నిర్మాత : అట్లూరి నారాయణ రావు
దర్శకత్వం : గురు పవన్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X