నేను.. నా మన్మథుడి ఫ్యామిలీ.. నాగార్జున ట్వీట్

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు. చాలా ఏళ్ల తర్వాత మన్మథుడు చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న మన్మథుడు2 చిత్రానికి ఇటీవల పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులతో కలిసిన ఫోటోను సోమవారం నాగార్జున ట్వీట్ చేయడం ఆసక్తిని రేపింది.

Nagarjuna tweeted Manmadhudu2 team Photo

నేను నా మన్మథుడు2 ఫ్యామిలి ఇది. ఈ టీమ్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఫోటో షూట్‌కు రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Nagarjuna tweeted Manmadhudu2 team Photo

మన్మథుడు చిత్రం షూటింగ్ మొత్తం యూరప్‌లో జరుగనున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ యూరప్ బయలుదేరి వెళ్తున్నది. గతంలో మన్మథుడు సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి సక్సెస్‌ను అందుకోవడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X