twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లీకైన శ్రీ రాపాక బిగ్ బాస్ ప్లాన్.. అందుకే గ్యాప్ ఇవ్వట్లేదు!

    |

    రామ్ గోపాల్ వర్మ నగ్నం మూవీతో ఉహీంచని విధంగా ఎంట్రీ ఇచ్చిన శ్రీ రాపాక ఒక మంచి క్రేజ్ అందుకుంది. నగ్నం ఎంతవరకు హిట్ అయ్యింది అనే విషయం ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ ఈ బ్యూటీ గ్లామర్ డోస్ మాత్రం ఓ వర్గం ఆడియెన్స్ ని గట్టిగానే ఎట్రాక్ట్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.

    బిగ్ బాస్ లోకి వెళ్లాలంటే..

    బిగ్ బాస్ లోకి వెళ్లాలంటే..

    సాధారణంగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే జనాలను ఏదో ఒక పాయింట్ లో బాగా ఎట్రాక్ట్ చేసిన సెలబ్రెటీ అయ్యి ఉండాలి. పాజిటివ్ నెగిటివ్ అనే పద్దతిలో కాకుండా కాంట్రవర్సీగా మారిన వారికి కూడా క్రేజ్ అందుతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. ఇక శ్రీ రాపాక నగ్నం సినిమాతో బోల్డ్ గా దర్శనం ఇవ్వడంతో ఆమెకి మంచి క్రేజ్ దక్కింది.

     ఇంకా చాలా సమయం ఉన్నా..

    ఇంకా చాలా సమయం ఉన్నా..

    శ్రీ రాపాక కూడా త్వరలో స్టార్ కానున్న తెలుగు బిగ్ బాస్ 4 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే షో స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి శ్రీ రాపాక రెగ్యులర్ ఇంటర్వ్యూలతో జనాల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. రోటీన్ గా కాకుండా బోల్డ్ ఇంటర్వ్యూలతో కూడా తన క్రేజ్ ని మరింత పెంచుకుంటోంది.

    అందుకే గ్యాప్ ఇవ్వట్లేదు..

    అందుకే గ్యాప్ ఇవ్వట్లేదు..

    ఏ మాత్రం గ్యాప్ ఇచ్చినా ఈ కరోనా కాలంలో జనాలు మర్చిపోయే ఛాన్స్ ఉందని అమ్మడు వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆర్జీవి ఆమెను జనాలకు పరిచయం చేసినప్పుడు వరుస ఇంటర్వ్యూలు ఇస్తే నగ్నం సినిమా ప్రమోషన్స్ కోసమేనని అంతా అనుకున్నారు. ఒక విధంగా అది నిజమే అయినప్పటికి ఆ తరువాత కూడా ఆమె యూ ట్యూబ్ ఛానెల్స్ లో ఎదో ఒక విధంగా కనిపిస్తుండడంతో కొత్త అనుమానాలకు దారి తీస్తోంది.

    Recommended Video

    Kaushal Manda Breaks His Mobile Gifted By Bigg Boss
    ఆల్ మోస్ట్ ప్లాన్ రెడీ..

    ఆల్ మోస్ట్ ప్లాన్ రెడీ..

    బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా సెలెక్ట్ అవ్వడమే టార్గెట్ గా శ్రీ రాపాక ఈ విధంగా బోల్డ ఇంటర్వ్యూలు ఇస్తోందని రూమర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ 4 ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఆల్ మోస్ట్ ప్లాన్ రెడీ అయ్యిందట. గత సీజన్ తరహాలోనే హోస్ట్ గా నాగార్జున కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    Criticizing one another in the film industry has become commonplace. Some, however, are targeting big stars and gaining publicity. The reaction to the heroes begins with a special attraction among the fans. Shree Rapaka also attractive to Nandamuri fans. She made some comments on Balakrishna's behavior.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X