Just In
- 31 min ago
గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
- 43 min ago
KGF Chapter 2లో అదిరిపోయే వాటర్ సీక్వెన్స్: ఆ పది నిమిషాలు అరాచకమేనట
- 1 hr ago
‘ఆదిపురుష్’లో సీతగా ఆ హీరోయినే ఫైనల్: ప్రకటనకు ముందే బయటకు వచ్చిన మేటర్
- 1 hr ago
ఈ సినిమా చేస్తే కొడతారని చెప్పింది.. అందుకే కాజల్‌కు ఫోన్ చేశా: మంచు విష్ణు
Don't Miss!
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Sports
ఇంగ్లండ్ ఓటమిని ఎగతాళి చేసిన ఆ దేశ మహిళా క్రికెటర్.. మండిపడ్డ పురుష క్రికెటర్లు!
- News
ఏపీ మున్సిపల్ పోరుకు లైన్ క్లియర్- 16 పిటిషన్లను తోసిపుచ్చిన హైకోర్టు
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇప్పటికీ అలాగే నవ్విస్తున్నాడు.. మహేష్‌పై నమ్రత కామెంట్
ప్రేమికుల రోజున సాధారణ జనాలే కాదు.. సెలెబ్రిటీల్లోనూ సంబరాలు మిన్నంటాయి. తమ తమ జంటలకు విలువైన కానుకలు, విదేశాలకు తీసుకెళ్లడం వంటివి చేసి ఇంప్రెస్ చేశారు. ఈ క్రమంలో ఇలాంటి ప్రత్యేక రోజున సెలెబ్రిటీలు ఎక్కువ ఈఫిల్ టవర్ వద్దకు వెళ్లడానికే ప్రాధాన్యమిస్తారు. ప్రేమను వ్యక్తపర్చడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలీ. వాలెంటైన్స్ డేన నమ్రతా శిరోద్కర్ చేసిన ఓ పోస్ట్ నెటిజన్ల మనసును ఆకట్టుకుంటోంది.
మహేష్ బాబు సినీ వ్యవహారాల వెనుక నమ్రతా ఉంటుందన్న సంగతి తెలిసిందే. చిత్ర నిర్మాణంలో నమ్రతా పాత్ర ఎక్కువగా ఉంటుందని గుసగుసలు వినిపిస్తుంటాయి. అలాగే మహేష్‌కు సంబంధించి లావాదేవీలన్నీ నమ్రతే చూసుకుంటుందని కూడా టాక్. ఏఎంబీ అయినా, దుస్తుల కంపెనీ అయినా, యాడ్స్ అయినా ఇలా మహేష్ వ్యవహారాలన్నీ నమ్రతా చేతులమీదుగానే జరుగుతాయని అంటుంటారు. అంతలా మహేష్‌కు వెన్నుదన్నుగా నిలుస్తుంది నమత్ర.

వంశీ సినిమాతో ఒక్కటై.. అటుపై ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. తమకిది పదిహేనో వ్యాలెంటైన్ డే అని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే నవ్విస్తూనే ఉన్నాడంటూ ఏమీ మారలేదని వీరి బంధానికి గుర్తుగా ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
View this post on InstagramA post shared by Namrata Shirodkar (@namratashirodkar) on