Don't Miss!
- News
మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి..: ఏం చేశాయంటూ కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ ఫైర్
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చరణ్ మరదలి ఎంగేజ్మెంట్ కి నమ్రతా, చిరు చిన్నకూతురు.. లేడీ బాస్ ట్రైబ్ అంతా ఒక్కచోటే!
సినీ నటుడు రామ్ చరణ్ ఉపాసన ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉపాసనకు అనుష్పల అనే మరో సోదరి కూడా ఉన్నారు. ఆమె నిన్న తన ప్రియుడిని పరిచయం చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత కాసేపటికి వారిద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది అంటూ ఉపాసన ప్రకటించారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ కి అతి తక్కువ మందిని పిలువగా వారిలో మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే

అనుష్పల కూడా బిజీనే
అపోలో
హాస్పిటల్స్
లో
కీలక
బాధ్యతలు
నిర్వర్తిస్తున్న
ఉపాసన
చాలా
బిజీ
బిజీగా
గడుపుతున్న
సంగతి
తెలిసిందే.
అయితే
జనానికి
పెద్దగా
తెలియక
పోయినా
సరే
ఆమె
సోదరి
అనుష్పల
కూడా
అంతే
బిజీ
బిజీగా
అపోలో
హాస్పిటల్స్
వ్యవహారాలు
చూసుకుంటూ
ఉంటారు.
అయితే
ఆమె
చెన్నైకి
చెందిన
కార్
రేసర్
తో
ప్రేమలో
పడడంతో
పెద్దలు
ఒప్పుకుని
వారికి
వివాహం
చేస్తున్నారు.

అతి కొద్ది మందితో
అయితే ఇప్పుడు కరోనా కారణంగా చాలా తక్కువ మందిని ఈ ఈవెంట్ కి ఇన్వైట్ చేశారు. అయితే ఆ ఇన్వైట్ చేసిన వారిలో మహేష్ బాబు భార్య ఒకప్పటి హీరోయిన్ నమ్రత శిరోద్కర్ కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది. అయితే నిన్న ఈవెంట్ కు హాజరయిన ఆమె సరిగ్గా ఈవెంట్ జరిగిన కొద్ది సేపటికి తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు.

లేడీ బాస్ ట్రైబ్
ఈ
ఎంగేజ్మెంట్
కి
హాజరయిన
అందరినీ
పేరుపేరునా
టాగ్
చేస్తూ
బాస్
లేడీ
ట్రైబ్
అంతా
ఒకచోట
చేరాము
అంటూ
కామెంట్
చేశారు.
ఇక
ఆసక్తికరమైన
అంశం
ఏమిటంటే
ఈ
ఈవెంట్
కి
చిరంజీవి
చిన్న
కుమార్తె
శ్రీజ,
ఉపాసన
మరదలు
శ్రియా
భూపాల్,
ఇతర
కొద్ది
మంది
హాజరయ్యారు.

శ్రియా భూపాల్ భర్తకి క్లోజ్ ఫ్రెండ్
శ్రియా భూపాల్ భర్త, ఉపాసన పిన్ని సంగీతా రెడ్డి కుమారుడు ఆనందిత్ రెడ్డికి అర్మాన్ ఇబ్రహీం మంచి స్నేహితుడు. ఇద్దరూ కార్ రేసర్లు కావడం గమనార్హం. మాజీ ఇండియన్ ఎఫ్ 3 ఛాంపియన్ అక్బర్ ఇబ్రహీం తనయుడే అర్మాన్ ఇబ్రహీం.

కార్ రేసర్‌గా
ఇక
అర్మాన్
ఇబ్రహీం
కార్
రేసర్‌గా
గుర్తింపు
తెచ్చుకున్నాడు.
అనుష్పల
విషయానికొస్తే..
అపోలో
గ్రూప్
చైర్మన్
ప్రతాప్
రెడ్డి,
దోమకొండ
కోటకు
చెందిన
ఉమాపతి
రావుల
మనవరాలు,
ఉపాసన
సోదరి,
శోభన-
అనిల్
కామినేనిల
కూతురన్న
సంగతి
తెలిసిందే.