twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారసుడి ఎంట్రీపై బాలయ్య కామెంట్.. అలా జరిగితే మోక్షజ్ఞను లాంచ్ చేయడమే..!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ జనరేషన్ వారసులు ఎంట్రీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. రోజురోజుకి ఆ సంఖ్య ఎక్కువవుతోంది. చూస్తుండగానే జూనియర్ స్టార్స్ ఊహించని విధంగా పెరిగిపోతున్నారు. ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో తెలియదు గాని ఎంట్రీ మాత్రం పక్కా అనేలా కామెంట్స్ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆ లిస్ట్ లో జనాలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తేజ.

    నందమూరి క్రేజ్..

    నందమూరి క్రేజ్..

    నందమూరి వంశంలో వారసులు చాలా మంది ఉన్నప్పటికీ నటనలో పూర్తిగా సక్సెస్ అయ్యింది మాత్రం కొందరే. బాలకృష్ణ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నందమూరి స్టార్ ఇమేజ్ ని మరింత పెంచేశాడు. భవిష్యత్తులో తారక్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఋజువు చేస్తున్నాడు. ఇక ఫైనల్ గా బాలయ్య తనయుడు కూడా అదే తరహాలో సక్సెస్ కావాలని చూస్తున్నాడు.

    బాలయ్య వారసుడు..

    బాలయ్య వారసుడు..

    అయితే ఇటీవల బాలకృష్ణ మరోసారి తన కొడుకు ఎంట్రీపై స్పందించారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ తన సినిమాల గురించి మాట్లాడుతూ తన వారసుడి వెండితెర ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తప్పకుండా మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడని.. అయితే ఎప్పుడు వస్తాడనేది దైవ నిర్ణయమని, దేవతలు ఆశీర్వదించిన రోజున అది జరుగుతుందని అన్నారు..

     తప్పకుండా వస్తాడు..

    తప్పకుండా వస్తాడు..

    ఇక మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావడం ఎంతవరకు ఆసక్తి ఉంది అనే విషయంపై స్పందించిన బాలయ్య.. మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావడానికి చాలా ఆసక్తితో ఉన్నాడని అంటూ.. కొంచెం లేటయినా కూడా తన కుమారుడు సినిమాల్లోకి రావడం ఖాయమని, మంచి మూడ్ చూసి లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నట్లు వివరణ ఇచ్చారు.

    Recommended Video

    Balakrishna Counter to Nagababu | మా వంశానికే ఆ క్రెడిట్ ఉంది, మా వంశాన్ని ఎవరైనా ఫాలో కావాల్సిందే !
     రెడీగా ఉన్నారు..

    రెడీగా ఉన్నారు..

    ఇక బాలయ్య ఇచ్చిన క్లారిటీతో నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ తనయుడి కోసం కొన్ని కథలు సిద్ధం చేశారని టాక్ వస్తోంది. అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను వంటి దర్శకులతో కూడా చర్చలు జరిపారని గత కొంత కాలంగా రూమర్స్ వస్తున్నాయి. అలాగే RRR రైటర్ సాయి మాధవ్ బుర్ర కుడా మోక్షజ్ఞ కోసం సరైన కథను రెడీ చేసారని సమాచారం.

    రెడీగా ఉన్నారు..

    ఇక బాలయ్య ఇచ్చిన క్లారిటీతో నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ తనయుడి కోసం కొన్ని కథలు సిద్ధం చేశారని టాక్ వస్తోంది. అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను వంటి దర్శకులతో కూడా చర్చలు జరిపారని గత కొంత కాలంగా రూమర్స్ వస్తున్నాయి. అలాగే RRR రైటర్ సాయి మాధవ్ బుర్ర కుడా మోక్షజ్ఞ కోసం సరైన కథను రెడీ చేసారని సమాచారం.

    English summary
    Most of the movie audience is now extinct .. Nandamuri Balaya's son mokshagna entry. As a youngster from the third generation, expectations were high among fans of one category. Nandamuri fans have been waiting for Mokshagna entry for the last three years. But Balaya's son is waiting for the right script to make his entry strong.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X