నాని 'గ్యాంగ్ లీడర్' సెన్సార్ రిపోర్ట్.. బోర్డు సభ్యులు ఏమన్నారంటే..!

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' సినిమా రూపొందింది. ఈ చిత్రంలో నాని హీరోగా నటించగా.. మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన నటించారు. Rx 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్‌ పోషించాడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కట్టారు. సెప్టెంబ‌ర్ 13న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ సందర్బంగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు.

తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు కుటుంబ సమేతంగా వచ్చి చూడాల్సిన సినిమా అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. దీంతో ఈ సర్టిఫికెట్ సినిమాకు మరింత బలాన్నిచ్చింది. ఫ్యామిలీ, యూత్‌ అందరూ చూడదగ్గ చిత్రం గ్యాంగ్ లీడర్ అని, ఈ సినిమా విజయం పట్ల కాన్ఫిడెంట్‌గా ఉన్నామని నిర్మాత నవీన్‌ ఎర్నేని అన్నారు.

Nanis Gang Leader Censor Report

షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచే నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాకు ప్రమోషన్స్ మొదలు పెట్టారు యూనిట్ సభ్యులు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మరింత వేగవంతం చేసి పలు మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు యూనిట్ సభ్యులు. డిఫెరెంట్ కథాంశం, పైగా నాని చుట్టూ ఐదుగురు ఆడవాళ్లు ఉండటం కారణంగా సినిమాపై జనాల్లో ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X