త్రివిక్రమ్ చేతుల మీదుగా నాని జర్సీ.. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే..

వరుస విజయాలు, చిత్రాలతో ముందుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దేవదాస్ విజయం అందించిన ఉత్సాహంతో జెర్సీ చిత్రాన్ని ప్రారంభించాడు. విజయ దశమి పండుగను పురస్కరించుకొని తన కొత్త సినిమాకు నాని శ్రీకారం చుట్టాడు.

Nanis JERSEY has completed its formal pooja by Trivikram Srinivas

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై , నాచురల్ స్టార్ నాని హీరో గా, శ్రద్దా శ్రీనాద్ (యు టర్న్ ఫేం ) హీరోయిన్ గా "జెర్సీ "చిత్రం ఈ రోజు ఉదయం ఫిల్మ్ నగర్ లోని సంస్థ కార్యాలయం లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది .రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని నిర్మాత సూర్య దేవర నాగ వంశి తెలియ జేశారు.

Nanis JERSEY has completed its formal pooja by Trivikram Srinivas

నటీనటులు
నేచురల్ స్టార్ నాని, శ్రద్దా శ్రీనాథ్, సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా తదితరులు

Nanis JERSEY has completed its formal pooja by Trivikram Srinivas

సాంకేతిక వర్గం:
మ్యూజిక్:అనిరుద్
కెమెరామాన్ :సాను వర్గీస్
ఆర్ట్ డైరెక్టర్:అవినాష్ కొల్లా
ఎడిటర్ :నవీన్ నూలి
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
ప్రొడ్యూసర్: సూర్య దేవర నాగ వంశి
కధ,స్క్రీన్ ప్లే ,దర్సకత్వం :గౌతం తిన్ననూరి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X