నాని vs నాగ చైతన్య.. ఎవరో ఒకరు వెనక్కి తగ్గాల్సిందే!

బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం చాలా వరకు రిస్క్ తో కూడుకున్న పని. ఎంతో కొంత కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడక తప్పదు. అందుకే కొందరు లేటయిన కూడా ఒంటరిగానే రావడానికి ఇష్టపడతారు. ఇక లాక్ డౌన్ లో సినిమాను విడుదల చేయడానికి ఇష్టపడని శేఖర్ కమ్ముల టీమ్ నాగ చైతన్య లవ్ స్టొరీ సినిమాను సమ్మర్ కు ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన లవ్ స్టొరీ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ కానున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందనే విషయం పక్కన పెడితే పోటీగా నాని కూడా ఉన్నాడు. లవ్ స్టొరీ కంటే ముందే టక్ జగదీష్ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పోటీగా లవ్ స్టొరీ రావడంతో టక్ జగదీష్ నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

పూనమ్ భజ్వా కొత్త లుక్ మాములుగా లేదు (ఫొటోలు)

Nani vs naga chaitanya box office fight on summer

నిజానికి రెండు సినిమాలకు మంచి బజ్ అయితే ఉంది. దీంతో క్లాష్ అయితే బావుండదని సినిమా సినిమాకు ఒక వారం పది రోజులు గ్యాప్ ఉండేలా చూసుకోవాలని అనుకుంటున్నారు. నాని వెనక్కి తగ్గే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చైతన్య సినిమా గత ఏడాది సమ్మర్ లో రావాల్సింది కాబట్టి వాళ్ళకే ముందు అవకాశం ఇవ్వనున్నట్లు టాక్. ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేవరకు వేయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X