కళ్ళు మిరమిట్లు గొలిపే ఖరీదైన కారు.. గ్లాస్ దించిన ఇస్మార్ట్ బ్యూటీ.. నిధి అగర్వాల్ రేంజ్ ఇదా..?

Recommended Video

Nidhi Agarwal Purchased Grand New Porsche Macan

ఈ రోజుల్లో సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ విలాసవంతమైన జీవితాలు గడిపేందుకే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ మేరకు ఖరీదైన కార్లు, కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేసుకుంటూ తమ తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇదే బాటలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఓ ఖరీదైన కారు కొని దానిని అందరికీ చూపించింది. మరి దాని ఖరీదు ఎంత? వివరాల్లోకి పోతే..

ఫ్రెష్ అందాలు.. ఆన్‌లైన్ వేదికలపై వేడి

ఫ్రెష్ అందాలు.. ఆన్‌లైన్ వేదికలపై వేడి

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే నిధి అగర్వాల్ ఎప్పటికప్పుడు తన అందాలతో ఆన్‌లైన్ వేదికలను వేడెక్కిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా నిధి అందాల కోసం ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో ఎప్పుడూ తిష్ట వేస్తుంటారు నెటిజన్లు. అంతలా నెట్టింట డిమాండ్ తెచ్చుకుంది నిధి అగర్వాల్.

గ్లాస్ డోర్ కిందకు తీసి..

గ్లాస్ డోర్ కిందకు తీసి..

ఈ నేపథ్యంలోనే తన ఖరీదైన కారును చూపిస్తూ స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది నిధి. అలా.. అలా జాలీగా ఆ కారును డ్రైవ్ చేస్తూ గ్లాస్ డోర్ కిందకు తీసి ఓ లుక్కిచ్చింది ఈ యంగ్ లేడీ. 90 లక్షల రూపాయల విలువ చేసే పోర్స్చే మకాన్ కారు కొన్నట్టు ఆమె తెలిపింది. ఈ మేరకు ''కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దంలో అందంగా వెల్‌కమ్ చెబుతున్నా'' అంటూ సందేశం పోస్ట్ పెట్టింది.

హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులకు గాలం

హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులకు గాలం

ఇటీవలే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సూపర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది నిధి అగర్వాల్. తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను మైమరపించింది. దీంతో ఆమె అందానికి అమాంతం ఫాలోయింగ్ పెరిగింది. యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

నిధి డిమాండ్ చూస్తే..


ఇక సినిమాల పరంగా నిధి డిమాండ్ చూస్తే.. కోటికి పైగా ఇస్తేనే ఓకే అంటోందట. అంతేకాదు వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోందట. ఎలాగైనా టాలీవుడ్ టాప్ హీరోయిన్ కావాలని బలంగా టార్గెట్ పెట్టుకుందట నిధి అగర్వాల్.

మహేష్ బాబు మేనల్లుడితో రొమాన్స్

మహేష్ బాబు మేనల్లుడితో రొమాన్స్


ఇటీవలే నిధి అగర్వాల్ ఓ కొత్త హీరోతో సినిమా చేసేందుకు ఓకే చెప్పింది. మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ నటిస్తున్న తాజా చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు పద్మావతి గల్లా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X