టాలీవుడ్ లోకి అకిరా ఎంట్రీ .. నిహారిక కొణిదెల షాకింగ్ కామెంట్

Niharika About Akiranandan Movie Entry: మెగా డాటర్ నిహారిక కొణిదెల. మెగా కంపౌండ్ లో నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.2016లో ఒక మనసు మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో యంగ్ హీరోగా నాగ శౌర్య నటించగా నిహారిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అంత హిట్ కాకున్నా.. నిహారిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. హీరోయిన్ నే కాకుండా పలు రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. ఈ అమ్మడు యాక్టింగే కాదు. నిర్మాతగా కూడా రాణిస్తుంది. పింక్ ఎలిఫెంట్ అనే సొంత బ్యానర్ పెట్టుకుంది. పలు వెబ్ సిరీస్లు కు ప్రొడ్యూస్ చేస్తూ.. అవకాశముంటే.. అందులోని క్యారెర్టర్స్ నచ్చితే నటిస్తుంది.

ఇటీవల తన ఓ బ్యానర్ పై నిర్మించిన కమిటీ కుర్రోళ్లు మూవీ సక్సెస్ కావడంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. నిర్మాతగా ఓ ఫీల్ గుడ్ మూవీని అందించారనే ప్రసంశలు అందుకున్నారు ఈ బ్యూటీ. ఈ మూవీ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు నిహారిక. ఈ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవర్ స్టార్ కొడుకు అకీరా నంద‌న్ సినిమా ఎంట్రీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అకీరా నందన్ సినిమా ఎంట్రీ గురించి నిహారిక చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి.

Niharika konidela clarity on Pawan Kalyan s son Akhira Nandan entry into Telugu Film Industry

పవర్ స్టార్ తనయుడు అకీరా సినిమా ఎంట్రీ గురించి ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా నిహారిక ఆస్తకికర సమాధానమిచ్చింది. "అకీరా.. చాలా చిన్నవాడు. వాడికి సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉండని తెలియదు. నేను వాడిని ఎప్పుడూ అడగలేదు సినిమాల్లోకి వ‌స్తావా అని. వాడు చాలా యంగ్ క‌దా. వాడికి ఆ ఆలోచన ఉంటే ఖచ్చితంగా.. ' అని సమాధానమిచ్చారు. దీంతో మెగా డాటర్ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పవన ఫ్యాన్ మాత్రం తెగ సంతోషపడుతూ.. నిహరిక వీడియోను షేర్ చేస్తున్నారు.

ఇక అకీరానందన్ గురించి చెప్పాలంటే.. అకీరా నందన్ పవన్ వారసుడు. పవన్ లాగానే అకీరా నందన్ కూడా అంతే స్మార్ట్. రేణు దేశాయ్ తరుచు అకీరా అప్డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంటుంది. అకీరా కేవలం నటనపైనే కాదు. మ్యూజిక్, పాటలు పాడటం, పాటలను కంపోజ్ చేయడం, ఇటు స్వీమింగ్, డ్యాన్సింగ్, కరాటే, ఇలా పలు విద్యలో ప్రవీణ్యం సంపాదించుకున్నారు. ఇప్పటికే ఆకీరా కంపోజ్ చేసిన పాటలు వైరల్ గా మారాయి. పలు సోషల్ మీడియా కథనాల ప్రకారం.. అటు నటనపై శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ ఫ్యాన్స్ కూడా ఆకీరా ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: niharika konidela akhira nandan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X