కాబోయే భర్త కౌగిలింతలో నిహారిక .. మరో ఫోటో వైరల్.. న్యూ మెగా హీరో!

టాలీవుడ్ లో మరో స్టార్ సెలబ్రెటీ పెళ్లి పీఠలు ఎక్కబోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రెండు నెలల గ్యాప్ లోనే చాలా మంది సినీ తారలు పెళ్లి వార్తలలో నిలిచారు. బ్యాచ్ లర్ లైఫ్ లకు ఎండ్ కార్డ్ పెట్టేస్తూ ఫ్యామిలీ లైఫ్ బెస్ట్ అంటున్నారు. మెగా డాటర్ నిహారిక కూడా రీసెంట్ గా తన పెళ్లి గురించి స్పందించిన విషయం తెలిసిందే. అతను ఫోటోతో పాటు పూర్తి వివరాలపై ఒక లుక్కేస్తే..

మరో మెగా హీరోలా ఉన్నాడు..

మరో మెగా హీరోలా ఉన్నాడు..

నిహారిక ఫైనల్ గా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు ఒక క్లారిటీ ఇచ్చేసింది. మొన్న నాగబాబు ఇచ్చిన స్టేట్మెంట్ తోనే మీడియాలో నిహారిక పెళ్లిపై అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక పెళ్లి కొడుకు ఫోటో కూడా బయటకు రావడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా డాటర్ పెళ్లికి సంబంధించిన రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలోనే ఆమె మరో స్పెషల్ ఫోటో వదిలి.. కన్ఫ్యూజన్ లేకుండా చేసింది. చూస్తుంటే మెగా ఫ్యామిలిలోకి మరో సాలీడ్ హీరో వచ్చేసినట్లు ఉన్నాడు అని నెటీజన్స్ నుంచి కామెంట్స్ అందుతున్నాయి.

ఆ ఒక్క ఫొటోతో..

ఆ ఒక్క ఫొటోతో..

ముందుగా తనకు కాబోయే భర్త ఎవరు అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక స్పెషల్ పిక్ తోనే నిహారిక నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేసింది.ఒక స్టార్ బక్స్ కాఫీ కప్ మీద Ms కొట్టేసి..Mrs అనే దానిపై రైట్ మార్క్ వేసింది. అలాగే ఎవరై ఉంటారనే ప్రశ్నను కూడా లేవనెత్తింది. ఫైనల్ గా అతను ఎవరో తొందరగానే రివీల్ చేసింది మెగా డాటర్.

పెళ్లి కొడుకు ఎవరంటే..

పెళ్లి కొడుకు ఎవరంటే..

అయితే పెళ్లి కొడుకు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతని వివరాల్లోకి వెళితే.. పేరు వెంకట చైతన్య జొన్నలగడ్డ అని తెలిసింది. బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్. చైతన్య ఫ్యామిలీకి గత కొన్నాళ్లుగా నాగబాబు ఫ్యామిలీ దగ్గరగా ఉంటోంది. గుంటూరుకి చెందిన IG ప్రభాకర్ రావ్ కొడుకే ఈ చైతన్య.

Recommended Video

Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్..

ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్..

అతను నిహరికకు బాగా నచ్చడంతో ఆల్ మోస్ట్ ఒక లవ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇద్దరు అమితంగా ఇష్టపడుతున్నారని వచ్చే సమ్మర్ లోనే నిహారిక పెళ్లి చేయాలని నాగబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక అఫీషియల్ ఎంగేజ్మెంట్ ఆగస్ట్ 13వ తేదీన జరగనున్నట్లు సమాచారం. పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X