twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హద్దులు దాటి ప్రవర్తించకండి.. పోలీసులకు సూచించిన హీరో

    |

    ప్రపంచమంతా కరోనా ధాటి విలవిల్లాడుతోంది. భారతదేశం కూడా కరోనా వైరస్ బారిన పడింది. ఇప్పటి దాదాపు 500మందికి కరోనా సోకినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటింది. ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎవరికి వారు స్వీయ నిర్భందాన్ని విధించుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది బయటకు వస్తే.. వారి వీపులను వాయిస్తున్నారు పోలీసులు.

    అయితే డాక్టర్లకు, మీడియా ప్రతినిధులు వీటి నుంచి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. వీటిని మాత్రం పోలీసులు లెక్క చేయడం లేదన్నట్టు తెలుస్తోంది. మహిళా డాక్టర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్టు కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విధులను ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళను కర్ఫ్యూ పేరుతో ఆమెను హింసించారని, ఆమె ఐడీ కార్డ్ చూపించినా వినిపించుకోలేదని ఓ నెటిజన్ వీడియోను షేర్ చేశాడు.

    Nikhil Siddharth Fires On Police To Harass A Woman Doctor In curfew

    ఆ వీడియోపై యంగ్ హీరో నిఖిల్ స్పందిస్తూ.. డాక్టర్స్‌ను ముట్టుకోవడానికి పోలీసులకు ఎలాంటి అధికారంగానీ హక్కుగానీ లేదంటూ.. అందులోనూ ఓ మహిళా డాక్టర్‌రు మహిళా పోలీస్ ఆఫీసర్ గానీ మహిళా కానిస్టేబుల్ గానీ లేకుండా చేయకూడని పేర్కొన్నాడు. కర్ఫ్యూను విధించండి.. కానీ వాటిని న్యాయం, చట్టం అనే హద్దులు దాటి చేయకండని సూచించాడు.

    English summary
    Nikhil Siddharth Fires On Police To Harass A Woman Doctor In curfew. They have no right to touch Doctors... and not a woman doctor without other Woman Police Officers/Constables to enforce it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X