నిర్భయ దోషుల ఉరిశిక్ష: అనసూయ రియాక్షన్ చూసి షాకవుతున్న నెటిజన్స్..

నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలుకావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఉదంతంపై పెద్దఎత్తున రియాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ బ్యూటీ అనసూయ రియాక్ట్ అయిన తీరు చూసి జనం షాక్ అవుతున్నారు. మరి ఈ ఇష్యూపై అనసూయ ఎలా స్పందించిందో చూద్దామా..

2012 నిర్భయ హత్యాచారం.. ఆ నలుగురికీ ఉరి

2012 నిర్భయ హత్యాచారం.. ఆ నలుగురికీ ఉరి

2012 నిర్భయ హత్యాచారం కేసులో నిందితులైన మొత్తం నలుగురిని ఈ రోజు (మర్చి 20) ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఉరి తీశారు. దీంతో ఎట్టకేలకు నిర్భయ కేసులో నిందితులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మల పాపం పండింది. ఈ ఉరితీతపై దేశవ్యాప్తంగా సంతోషాలు వెల్లువెత్తుతున్నాయి.

తిహార్ జైలులో ఉరి.. ఊపిరిపీల్చుకున్న జనం

తిహార్ జైలులో ఉరి.. ఊపిరిపీల్చుకున్న జనం

నిర్భయ హత్యాచారం కేసులో దోషులైన నలుగురినీ పారామిలటరీ బలగాల భద్రత మధ్య ఢిల్లీలోని తిహార్ జైలులో ఉరి తీశారు. ఉరివేసిన తర్వాత 30 నిమిషాల పాటు అలా ఉరికంబాలపై ఉంచారు. అనంతరం నలుగురు దోషులను కిందకు దించి వారిని వైద్యులు పరీక్షించగా నలుగురూ మరణించారని తేలింది. దీంతో దేశమంతా ఊపిరిపీల్చుకుంది.

ట్వీట్‌తో కన్ఫ్యూజ్ చేసిన అనసూయ..

ట్వీట్‌తో కన్ఫ్యూజ్ చేసిన అనసూయ..

అయితే ఈ ఉరికతీతపై అనసూయ హిందీలో ట్వీట్ చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసింది. ‘ఇన్‌సాఫ్‌కి సుభాహ్.. దేర్ సే హి సహీ' అంటూ వెరైటీగా పోస్టు పెట్టింది. ''న్యాయోదయం... కాస్త ఆలస్యం అయినా సరైనది'' అనే అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్ చేసింది ఈ జబర్దస్త్ బ్యూటీ.

నెటిజన్స్ రియాక్షన్..

అనసూయ చేసిన ఈ ట్వీట్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అందరికీ అర్థం కాకపోవడంతో దాని అర్థం కోసం గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు. కొందరు మీరు పెట్టిన పోస్టుకు అర్థం ఏంటని ఆమెకే అడుగుతున్నారు. అర్థం చేసుకున్న వాళ్లేమో సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు న్యాయం గెలిచిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Anchor Suma Tips To Stay Away From Corona Virus
జబర్దస్త్ స్పీడ్.. ఆల్ ఇన్ వన్ బ్యూటీ

జబర్దస్త్ స్పీడ్.. ఆల్ ఇన్ వన్ బ్యూటీ

ఇకపోతే అనసూయ జబర్దస్ జోష్‌లో ఉంది. బుల్లితెరపై హంగామా చేస్తూనే వెండితెరపై లక్కీ ఛాన్సులు పట్టేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. మరోవైపు ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ ఆన్‌లైన్ వైదికలపై హవా కొనసాగిస్తోంది ఈ ఆల్ ఇన్ వన్ బ్యూటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X