Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కాజల్ చెల్లెలి బికినీ గేర్.. ఆల్రెడీ పెళ్ళైపోయిన ఈ అమ్మడి వాలకం చూస్తుంటే!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఎంత సుపరిచితమో ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ కూడా అంతే సుపరిచితం. ఇందులో ఏ మాత్రం సందేహం అక్కెర్లేదు. అక్క కంటే ముందే పెళ్లి చేసుకున్న ఈ భామ ఆల్రెడీ ఓ బిడ్డకు తల్లి అనే సంగతి అందరికీ తెలుసు. తెలుగు తెరపై రెండు సినిమాలే చేసి పక్కకు తప్పుకున్నా నిషాను మాత్రం మరచిపోలేదు జనం.
|
నిషా అగర్వాల్ బికినీ లుక్స్
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్‌గా ఉండే నిషా అగర్వాల్ తాజాగా తన బికినీ లుక్స్ షేర్ చేసి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. నాజూకైన నడుమందాలు, ఎత్తొంపుల ఎద సోయాగాలు ప్రదర్శిస్తూ యమ హాట్‌గా కనిపించే సరికి షాకయ్యారు నడి వయసు కుర్రాళ్ళు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఇండోనేషియా టూర్ వేసిన ఈ భామ అక్కడి స్విమ్మింగ్ పూల్స్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది. బికినీ ధరించి తనలోని గ్లామర్ అంతా బయటపెడుతూ కెమెరాకు పోజులిస్తోంది. పైగా ఈ పిక్స్ తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి నిషా తెప్పిస్తోంది కాజల్ సోదరీమణి.
|
బికినీ గేర్.. సోషల్ మీడియాలో వైరల్
నిషా అగర్వాల్ షేర్ చేసిన ఈ బికినీ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చందమామ చెల్లెలిని ఇలా చూశాక ఇక నెటిజన్లు ఆగుతారా మరి! తమ లోని భావాలకు పదును పెడుతూ రెచ్చిపోయి కామెంట్లు పెట్టేశారు.
|
ఏంటి నిషా.. ఈ నిషా తెప్పించే పోజులు
''ఏంటి నిషా.. ఈ నిషా తెప్పించే పోజులు, బికినీ స్టార్ కాజల్ సిస్టర్, లక్కీ పూల్.. బికినీలో ఏంజెల్'' అంటూ తీరొక్క రకంగా స్పందిస్తున్నారు సోషల్ మీడియా ప్లేయర్స్. ఏదేమైనా ఈ లుక్స్ టాలీవుడ్ దర్శకనిర్మాతల కంట్లో పడ్డాయంటే మాత్రం బలవంతంగా పట్టుకొచ్చి మరీ సినిమాలు చేయించడం ఖాయం అనిపిస్తోంది. ఏమో మరి! అందుకోసమే నిషా ప్రయత్నంలో భాగమే కాబోలు ఈ అందాల విందులు.
|
గతంలో నిషా సినిమాలు
నిషా అగర్వాల్ గతంలో తెలుగులో ''ఏమైంది ఈ వేళ, సోలో, సుకుమారుడు'' సినిమాలు చేసింది. ఇవి కాకుండా మలయాళంలో కూడా రెండు సినిమాల్లో నటించింది. అయితే కెరీర్లో జోరు పెరిగే సమయంలో కరణ్ వాలేచాను వివాహం చేసుకొని శ్రీమతిగా మారి వెండితెరకు దూరమైంది నిషా అగర్వాల్.