RC17: రష్మిక కాదు.. ప్రభాస్ బ్యూటీపై కన్నేసిన సుకుమార్?

ఇది వరకు హిందీ సినిమా నుంచి వచ్చే హీరోయిన్స్ కి తెలుగులో మంచి డిమాండ్ ఉంటే ఇప్పటికీ ఇదే ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇలా రీసెంట్ గా జాన్వీ కపూర్ అని దిశా పటాని అని వీరితో పాటుగా మరో హాట్ ఐటెం బాంబుగా ఊర్వశి రౌటేలాలు సెన్సేషన్ ని సెట్ చేశారు. కానీ ఫర్ ఏ చేంజ్ ఈ ట్రెండ్ లో మన సౌత్ హీరోయిన్స్ హిందీ మార్కెట్ పై కూడా కన్నేశారు.

ఇలా ఆల్రెడీ సౌత్ నుంచి సమంత హిందీ సినిమాలోకి వెళ్లి ఆల్రెడీ సెటిల్ అయ్యిపోయింది. అలాగే తనతో పాటుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కోసం చెప్పక్కర్లేదు. వరుస సినిమాలు భారీ ప్రాజెక్ట్ లు అద కూడా బిగ్ స్టార్స్ తో ఆఫర్స్ చేస్తూ నేషనల్ క్రష్ అనే టాగ్ కి సార్ధకం అయ్యింది. కాగా తనతో పాటుగా మరో బ్యూటీ కీర్తి సురేష్ కూడా ఎంటర్ అయ్యింది.

not rashmka mandanna this top beauty for ram charan sukumar project

తన తర్వాత మరో సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కూడా ఎంటర్ అవుతుంది. ఇలా ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీకి టాప్ బ్యూటీస్ స్వాప్ అవుతున్నారు. కాగా మన టాప్ దర్శకులు కూడా సౌత్, నార్త్ హీరోయిన్స్ తో వర్క్ చేస్తుండగా వారిలో దర్శకుడు సుకుమా్ తన నెక్స్ట్ భారీ చిత్రం రామ్ చరణ్ తో చేయనున్న 17వ సినిమాకి కొత్త బ్యూటీని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

కాగా సుకుమార్ ఆల్రెడీ రష్మిక మందన్నాతో పుష్ప రెండు సినిమాలూ చేయగా ఆమెతో పార్ట్ 3 మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కూడా చేయించనున్నారు అంటూ ఆ మధ్య పలు రూమర్స్ వచ్చాయి. కానీ ఇపుడు రష్మిక కాదు కానీ మరో టాప్ బ్యూటీ పేరు వినిపిస్తుంది. కాగా ఆమె ఎవరో కాదు బాలీవడ్ టాప్ హీరోయిన్ ఆల్రెడీ మన దగ్గర పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో చేసిన నటి శ్రద్దా కపూర్ అట.

సాహో తో శ్రద్దా పేరు తెలుగు ఆడియెన్స్ లో కూడా బాగా క్లిక్ అయ్యింది. దీనితో ఫ్యాన్స్ కూడా రష్మిక వద్దు ఇపుడు శ్రద్దా కపూర్ ముద్దు అంటున్నారు. దీనితో సుకుమార్ కూడా ప్లాన్ మార్చినట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. శ్రద్ధా కపూర్ ఉంటే హిందీ మార్కెట్ లో ఇంకా ప్లస్ అవుతుంది కనుక ఆమె పేరు కూడా ఇపుడు పరిశీలనలో ఉన్నట్టు రూమర్స్ మొదలయ్యాయి.

not rashmka mandanna this top beauty for ram charan sukumar project

కాగా ఈ సినిమాకి ఇంకా సమయం ఉంది కానీ కాస్టింగ్ పరంగా సుకుమార్ చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఒక్క పుష్ప 2 కాస్టింగ్ కోసమే ఏకంగా 6 నెలల సమయం వెచ్చించారట. సో చరణ్ 17 కి కూడా గట్టి ప్లానింగ్స్ ఉంటాయని చెప్పవచ్చు. మరి చరణ్ అభిమానుల రిక్వెస్ట్ ని తీసుకుంటారో లేదో అనేది కూడా చూడాలి. కాగా ఇపుడు పుష్ప 2 తో సుకుమార్ ఇండియా ఇండస్ట్రీ ిట్ కొట్టి తన కూతురు డెబ్యూ సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్నారు. వీటి తర్వాత రెస్ట్ తీసుకొని చరణ్ తో బిగ్ ప్రాజెక్ట్ ని చేయనున్నారు.

More from Filmibeat

Read more about: ram charan game changer sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X