మహేష్‌బాబు చేతుల మీదుగా ఓ పిట్ట కథ.. ఫీల్‌గుడ్‌తో ఆకట్టుకొన్న టీజర్!

కథ, కథనాలు కొత్తగా, పాత్రల చిత్రీకరణ విభిన్నంగా ఉంటే టాలీవుడ్ ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారనడానికి ఇటీవల చిన్న చిత్రాలు భారీ విజయాన్ని అందుకొన్నాయి. అలాంటి కోవలోకి చెందినదే ఓ పిట్ట కథ. చెందు ముద్దు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. వి.ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినడానికి, చూడటానికి చిన్నగా కనిపించినా.. ఇటీవల కాలంలో భారీగా పెద్ద సినిమా రేంజ్‌లో టాక్‌ను, క్రేజ్‌ను సంపాదించుకొంటున్నది.

O Pitta Katha Teaser release by Mahesh Babu

అలాంటి చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు చేయూత అందించడానికి ముందుకొచ్చారనే విషయంతో ఓ పిట్ట కథ మూవీపై మరింత ఆసక్తి పెరిగింది. భారీ క‌మ‌ర్షియ‌ల్ మూవీస్ కి కేరాఫ్‌గా నిలిచే భ‌వ్య క్రియేష‌న్స్ తాజాగా తెర‌కెక్కించిన క్యూట్ స్టోరీ ఓ పిట్టక‌థ‌ టీజర్‌ను మహేష్ చేతుల మీదుగా ఆవిషృతమైంది. ఈ చిత్రం మార్చి 6వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ టీజర్ ఎలా ఉందో మీరే లుక్కేయండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X