For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న గోవా ఇప్పుడు ఏకంగా ఇంట్లోనే.. కాబోయే భర్తతో నిహారిక.. అస్సలు తగ్గట్లేదుగా

    |

    మెగా ఫ్యామిలీలో చాలా రోజుల తరువాత ఒక గ్రాండ్ ఫెస్టివల్ జరగబోతోంది. ఆ వేడుక మరేదో కాదు.. నిహారిక పెళ్లి. పెళ్లి వేడుకలను మెగా కుటుంబ సభ్యులు ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిశ్చితార్థం వేడుకల నుంచే వారికి సంబంధించిన స్పెషల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక నిహారిక తనకు కాబోయే వాడితో ఉన్న ఫొటోలు కూడా బాగానే ట్రెండ్ అవుతున్నాయి.

    గ్యాప్ లేకుండా సెలబ్రేషన్స్

    గ్యాప్ లేకుండా సెలబ్రేషన్స్

    చైతన్య నిహారికకు ఎంతగా నచ్చాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎప్పుడైతే మ్యాచ్ సెట్టయ్యిందో అప్పటి నుంచి అతని ధ్యాసలోనే ఉన్నట్లు ఆమె నవ్వును చూస్తేనే అర్ధమవుతోంది. ఇక అల్లరిగా కనిపించే నిహారిక పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి అప్పుడప్పుడు సిగ్గుపడుతూ కాబోయే భర్తతో ఫొటోలకు స్టిల్ ఇస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో గ్యాప్ లేకుండా ఆమె తన భావాలను వ్యక్తపరుస్తోంది.

    ఫ్రెష్ లవ్ బర్డ్స్..

    ఫ్రెష్ లవ్ బర్డ్స్..

    ఇక మొన్న గోవాకు బ్యాచిలర్ పార్టీ కోసమని కాబోయే వాడితో వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడే తన ప్రాణ స్నేహితులకు అమ్మడు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఇక చైతన్య అక్కడ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. చూస్తుంటే ఎప్పటి నుంచో వీరిద్దరు ప్రేమికులుగా ఉన్నారని నెటిజన్లు స్వీట్ గా కామెంట్స్ చేశారు. నిజాంగా ఒక ఫ్రెష్ లవ్ బర్డ్స్ అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

    పెళ్లి తరువాత ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో..

    పెళ్లి తరువాత ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో..

    ఇక గోవా అనంతరం చైతన్య, నిహారిక దీపావళి సందర్భంగా మళ్ళీ ఒకటిగా కనిపించారు. పండగరోజు ఇద్దరు ట్రెడిషినల్ లుక్ లో దర్శనమిచ్చిన విధానం నెటిజన్లను కూడా బాగానే ఎట్రాక్ట్ చేసింది. నిహారిక స్పెషల్ గా ఒక ముగ్గు కూడా వేసింది. ఆ ఫొటోను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చెల్లిపై ప్రశంసలు కురిపించారు. మొత్తానికి కాబోయే వాడితో నిహారిక ప్రతి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. మరి పెళ్లి తరువాత ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో ఈ సెలబ్రేషన్స్.

    Sai dharam Tej Marriage Is Expected In 2021 Summer
    పెళ్లి ఎప్పుడు..ఎక్కడ..?

    పెళ్లి ఎప్పుడు..ఎక్కడ..?

    ఇక పెళ్లి విషయానికి వస్తే.. నిహారిక కొణిదెల మెడలో చైతన్య జొన్నగడ్డ డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మూడు ముళ్లు వేయబోతున్నారు. ఇటీవల అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. చైతన్య తండ్రి పెళ్లి ముహూర్తం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. రాజస్థాన్‌‌లోని ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌ను వివాహ వేదికగా ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.

    English summary
    Shocking rumours on niharika acting career after wedding, With the statement made by Nagababu, there have been many news stories about niharika marriage. Rumors of the Mega Daughter wedding are currently being heard in Tollywood. Around the same time she left another special photo .. without Confusion. There are comments from netizens that there is another solid hero coming into the mega family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X