RDXలా పేలిన పాయల్ అందాలు... ఈ పోస్టర్ చూస్తే ఎవరైనా టెమ్ట్ అవ్వాల్సిందే!

Recommended Video

Paayal Rajput’s ‘RDX Love First Look Unveiled By Venkatesh || Filmibeat Telugu

RX 100 సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్... తెరంగ్రేటంలోనే అందాల రచ్చ చేసింది. ముద్దు సీన్లు, శృంగార సీన్లుతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ దెబ్బతో పాయల్‌కు టాలీవుడ్ అవకాశాలు వెల్లువెత్తాయి. పాయల్ సోకులు చూసి టెమ్ట్ అయిన కొందరు దర్శక నిర్మాతలు అప్పట్లో ఆమెను అడకూడని కోరికలు అడుగుతూ సినిమా అవకాశాలు ఎవరగా వేశారనే వార్తలు సైతం వినిపించాయి. అయితే అలాంటి వాటికి లొంగకుండా మంచి కథల కోసం ఎదురు చూసింది. ప్రస్తుతం తెలుగులో వెంకీ మామ, డిస్కో రాజా, RDX లవ్ అనే చిత్రంలో నటిస్తోంది. శనివారం RDX లవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

వెంకటేష్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్

వెంకటేష్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్

‘RDX లవ్' ఫస్ట్ లుక్ పోస్టర్ శనివారం వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఇందులో ‘హుషారు' మూవీ ఫేం తేజస్, పాయల్ జంటగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ బావుందని, ఈ మంచి విజయం అందుకోవాలని చిత్ర బృందాన్ని విష్ చేశారు వెంకటేష్.

RDXలా పేలిన పాయల్ అందాలు... ఈ పోస్టర్ చూస్తే ఎవరైనా టెమ్ట్ అవ్వాల్సిందే!

RDXలా పేలిన పాయల్ అందాలు... ఈ పోస్టర్ చూస్తే ఎవరైనా టెమ్ట్ అవ్వాల్సిందే!

పాయల్ రాజ్ పుత్ అందాలనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ RDX లవ్ పోస్టర్ డిజైన్ చేశాను. అభిమానులు టెమ్ట్ అయ్యేలా, సినిమాలో పాయల్ నుంచి మీరు కోరుకునే విషయాలన్నీ ఉంటాయి అనే సంకేతాలు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు.

RDX లవ్

RDX లవ్

RDX లవ్ చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతంలో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతోంది. రాధన్ సంగీతం అందిస్తుండగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు.

పాయల్ రాజ్ పుత్ బిజీ బిజీ

పాయల్ రాజ్ పుత్ బిజీ బిజీ

RX 100 సినిమా తర్వాత పాయల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకెళుతోంంది. ‘ఎన్టీఆర్ కథానాయుడు' మూవీలో అతిథి పాత్రలో, సీత మూవీలో స్పెషల్ సాంగులో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో RDX లవ్, డిస్కో రాజా, వెంకీ మామ, తమిళంలో ఏంజెల్ అనే చిత్రంలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X