వయసు ముదిరినా తరగని అందం.. వాటిని గుప్పిట్లో బిగించి.. యాంకర్ సెమీ న్యూడ్ ఫోటో వైరల్
పాపులార్టీ సంపాదించుకోవడానికి నటీమణులు, సెలెబ్రిటీలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన ఈ కాలంలో క్రేజ్‌ను పెంచుకుని క్యాష్ చేసుకోవడం కూడా ఈజీగానే అయిపోయింది. హాట్ హాట్ ఫోటోలతో అభిమానులకు గాలమేసి వల్లో వేసుకుంటున్నారు. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోజులిచ్చి.. నెటిజన్లకు మత్తెక్కిస్తున్నారు. తాజాగా వయసు ముదిరిన ఓ యాంకర్, నటరి, మోడల్, టీవీ వ్యాఖ్యాత ఇలా అన్ని రంగాల్లో పేరు మోసిన పద్మా లక్ష్మీ షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అన్ని రంగాల్లో ఫేమస్..
యాంకర్ పద్మా లక్ష్మీ.. చెన్నైలో పుట్టినా అమెరికాలో పెరిగింది . ఈమె పూర్తి పేరు పార్వతి లక్ష్మి వైద్యనాధన్. అమెరికన్ పౌరసత్వం కలిగిన ఈ భారతీయ రచయిత్రిలో ఎన్నో కోణాలున్నాయి. రచయిత్రి, నటి, మోడల్, టీవీ వ్యాఖ్యాత, నిర్మాతగా పాపులర్ అయిన పద్మ లక్ష్మీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.

రియాల్టీ షోకు వ్యాఖ్యాత..
అమెరికన్ టాప్ షెఫ్ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ 49 ఏళ్ల పద్మ లక్ష్మి సోషల్ మీడియాలో సెగలు రేపే ఫొటోలను షేర్ చేస్తూ.. అభిమానులను ఖుషీ చేస్తుంది. టాప్ లెస్ ఫోటోలు షేర్, హాట్ హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాను వేడిక్కిస్తుంటుంది.

తాజాగా మరో ఫోటో..
వోగ్ ఇండియా మ్యాగజైన్ ఫొటో షూట్‌లో టాప్ లెస్‌తో నగ్న పోజు ఇచ్చింది. అయితే పూర్తి నగ్నంగా చూపించకుండా.. దానికి రొమాంటిక్ టచ్ ఇచ్చింది. నగ్నంగా ఉన్న పద్మ లక్ష్మి.. తన ఎదభాగానికి చేతిని అడ్డుపెట్టి పూల దండతో కవర్ చేసింది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.

హాట్ ఫోటోలతో హల్ చల్..
పద్మా లక్ష్మీ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో మెరుస్తుంటోంది. 49 ఏళ్ల వయసులోనూ అందం తరగకుండా ఉన్న ఈ భామకు భారీ ఫాలోయింగ్ ఉంది. బాత్రూమ్ టబ్‌లో ఉన్న ఫోటోలు, సెమీ న్యూడ్ ఫోటోలను, ఎదభాగాలను చేత్తో కప్పి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ హీటెక్కిస్తుంది.


Click it and Unblock the Notifications