కమెడియన్ అలీపై పైల్వాన్ల దాడి.. ఎవరు రక్షించారంటే?
comedian Ali: టాలీవుడ్ నవ్వుల రారాజు అలీ. సీతాకోక చిలుక సినిమాతో బాలనటుడిగా సీని కెరీర్ ప్రారంభిన అలీ నేడు స్టార్ కమెడియన్ గా రాణిస్తున్నారు. కేవలం 12 సంవత్సరాల్లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అప్పటి నుంచి ఇప్పటి దాకా తెలుగుతో పాటు పలు భాషల్లో నటించారు. తన కామెడీ టైమింగ్ లో ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూ కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన దాదాపు వెయ్యి సినిమాలకు పైగా నటించి మెప్పించారు. నిజంగా అలీ పండించే కామెడీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అలీ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు బుల్లితెరపై పలు రకాల ప్రోగ్రామ్ లు చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి. పలువురికి ఆదర్శప్రాయుడు. ఆయన ఎంతోమంది పేదలకు దానాలకు గుప్తా దానాలు చేస్తుంటారు.
ఇలాంటి నవ్వుల రాజుపై ఓ సారి పాల్వన్లు దాడి చేశారంట. తన ఇంట్లో నానా హంగామా క్రియేట్ చేశారంట.. ఈ సమయంలో ఆయన పోలీసులను ఆశ్రయించకుండా జూబ్లీహీల్స్ మాజీ డాన్ ను సహాయం కోరారంట. ఆ వ్యక్తే జూబ్లీహీల్స్ మాజీ డాన్ చిన్న శ్రీశైలం యాదవ్. ఆయన కేవలం ఒక్క ఫోన్ చేసి లో మ్యారేట్ చేశారంట. ఇంతకీ అలీ బాయ్ కి ఆపద రావడమేంటీ? అది కూడా జూబ్లీహిల్స్ లీడర్ రక్షించడమేంటీ అనుకున్నారా? అయితే.. ఈ కథేంటో తెలుసుకోవాలంటే.. ఈ సోర్టీ చదవాల్సిందే..

కమెడియన్ గానే కాకుండా హీరోగానూ నటించి మెప్పించిన ఈ నవ్వుల రారాజు నిత్య జీవితంలో కూడా ఎవరీ హాని చేసినట్టు తెలియదు. కానీ, తన మేకప్ మ్యాన్ (
హెయిర్ డ్రెస్సర్) చేసిన ఓ పనికి పాత బస్తీ పాల్వన్లతో బెదిరింపులు ఎదుర్కొవాల్సి వచ్చిందంట. ఈ సమయంలో ఆయన పోలీసులకు ఆశ్రయించకుండా.. జూబ్లీహిల్స్ చిన్న శ్రీశైలం యాదవ్ ఫోన్ చేసి సహాయం కోరారంట. ఈ విషయాన్ని చిన్న శ్రీశైలం యాదవ్ ఓ ఇంటర్యూలో వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కమెడియన్ అలీ తన హెయిర్ డ్రెస్సర్ ఓ అమ్మాయి ఫోన్ చేశాడంట.

దీంతో ఆపోజిట్ పర్సస్ పాతబస్తీ పాల్వన్లను ఆశ్రయించాడు. దీంతో ఆ పాల్వన్లు ఆ పర్సన్ ఆసిస్టెంట్ ను వెతుకుతూ.. అలీ ఇంటికి వెళ్లారంట. ఈ సమయంలో అలీ గారి ఇంట్లో నానా హంగామా చేసి.. అలీ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారంట. దీంతో వెంటనే అలీ పోలీసులకు కాకుండా తనకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారని చిన్న శ్రీశైలం యాదవ్ చెప్పారు. ఆ తరువాత ఆ పాల్వన్లు అండ్ కో కి తాను ఫోన్ చేసి.. మ్యాటర్ సెటిల్ చేశానని అన్నారు. మరోసారి ఇష్యూ రాదని మాటిచ్చారంట.


Click it and Unblock the Notifications











