Dil Raju చేతులు మీదుగా పంచనామా.. ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్

హార్దిక్ క్రియేషన్స్ బ్యానర్‌పై సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో గద్దె శివకృష్ణ, వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పంచనామ. ఈ సినిమా టైటిల్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదగా విడుదల చేశారు.

 Panchanama Title unveiled by Star Producer Dil Raju

ఈ సందర్భంగా దర్శకుడు సిగటాపు రమేష్ నాయుడు మాట్లాడుతూ నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
కథ విన్నప్పటి నుంచి నన్ను నమ్మి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా తగ్గకుండా వెన్ను తట్టి నడిపినందుకు చాలా కృతజ్ఞతలు. ఒక వినూత్నమైన కథతో ముందుకు వచ్చాం. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్ర కథలోని ఇంటెన్సిటీ తగ్గకుండా జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో నిర్మించటం జరిగింది. ఇది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రం అవుతుంది. ఆ విషయం ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్‌తో అర్థమైంది. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ లభించేలా చేసిన పీఆర్వో మధు, ఆయన టీం కి ధన్యవాదాలు అని అన్నారు.

నటీనటులు: త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ్ జాధవ్, ముక్కు అవినాష్, ఆలపాటి లక్మి, ఆంజనేయులు ( జూనియర్ రాజశేఖర్) తదితరులు
బ్యానర్: హార్దిక్ క్రియేషన్స్
నిర్మాతలు: గద్దె శివకృష్ణ, వెలగ రాము
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: సిగటాపు రమేష్ నాయుడు
ఎడిటర్: బసవ రెడ్డి
సినిమాటోగ్రఫీ: పవన్ గుంటుకు
సంగీతం ప్రదీప్ చంద్ర,
పీఆర్వో: మధు వి ఆర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X