పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు మరో సర్ ప్రైజ్.. ఆ రీమేక్ మూవీపై అప్డేట్

వకీల్ సాబ్ టీజర్ రాకతో పండుగ వాతావరణం మొత్తం మారిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు అసలు సంక్రాంతి పండుగ నిన్న సాయంత్రమే మొదలైంది. వకీల్ సాబ్ టీజర్‌తో ఒక్కసారిగా అందరిలోనూ ఊపొచ్చింది. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత పవన్ కళ్యాణ్‌ను అలా చూసే సరికి ఒక్కొక్కరికి పూనకాలు వచ్చేశాయి. సెలెబ్రిటీలు సైతం వకీల్ సాబ్ టీజర్‌ను షేర్ చేస్తూ రచ్చ చేశారు.

ఇక 24 గంటలు కూడా కాలేదు.. రికార్డుల లెక్కలు సరి చేయలేదు.. అంతలోపే మరో అప్డేట్‌తో పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఉరకలు పెట్టించేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ రెడీ అయింది. పవన్ కళ్యాణ్ రానా కాంబోలో అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే మళయాలి మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ మధ్య రిలీజ్ చేసిన అప్డేట్ ఓ రేంజ్‌లో వర్కవుట్ అయింది.

Pawan kalyan Ayyappanum Koshiyum Remake update On 15th January

పవర్ ఫుల్ పోలీసాఫీసర్ మళ్లీ వస్తున్నాడంటూ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ టీజర్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. అయితే తాజాగా సంక్రాంతి సంబరాల్లో తాము కూడా భాగం కావాలనే ఉద్దేశ్యంతో సడెన్‌గా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. నేటి సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు ఓ అప్డేట్ ఇవ్వబోతోన్నట్టు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. అయితే సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అని తెలుస్తోంది. అసలు కథ ఏంటో తెలియాలంటే ఇంకో మూడు గంటలు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X